తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

ఏలూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం.

ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు.

ప్రజా స్వామ్యంలో ఎక్కువ జనాభా ఎవరు ఉంటే వారే అగ్రవర్ణాలు.ఓటు అనే ఆయుదానికి పేద,ధనిక తేడా ఉండదు.

ఎవరైతే చట్ట సభల్లో పోటీ చెయ్యలేని కుల సంఘాల నేతలకు నామినేట్ పోస్టులు ఇస్తాం.బీసీలు యూనిటీ గా ఉన్న కొంత మంది ఉండ నివ్వరు.

అవన్నీ తట్టుకుని యూనిటీగా నిలబడితేనే రాజకీయంగా నిలబడతాం.బీసీలు ముఖ్య మంత్రి కావాలని అంటున్నారు.

Advertisement

మనలో ఎంతమంది రాజకీయంగా నిలబడతారో బీసీలు చెప్పాలి.చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తేనే.

బీసీలు రాజకీయంగా ఎదుగుతారు.సుప్రీం కోర్టులో ఉన్న బీసీ సీలింగ్ తీసేస్తేనే.

బీసీ లకు చట్ట సభల్లో సీట్లు.బీసీలకు ఎక్కువ శాతం లబ్దిపొందేవిధంగా టీడీపీ, జనసేన మ్యానిఫెస్టో రూపిందిస్తాం.

పేదవాడిని ధనవంతులను చేసే విధంగా టిడిపి,జనసేన మేనిఫెస్టో నాంది పలుకుతోంది.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని
Advertisement

తాజా వార్తలు