తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 14, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: </em>ఉదయం 05.36

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 14 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: </em>సాయంత్రం 06.32

రాహుకాలం:ఉ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు:ఉ.09.00 నుంచి 11.00 వరకు

దుర్ముహూర్తం:ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల పనులన్నీ హడావిడిగా జరుగుతాయి.మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్య పట్ల జాగ్రత్తగా ఉండండి.వాయిదా పడిన పనులు కూడా ఈ రోజు పూర్తి చేస్తారు.కాస్త సమయాన్ని కాలక్షేపం చేయడం మంచిది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు కలుగుతాయి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.మీరు పనిచేసే చోట పనులు వాయిదా పడతాయి .

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ తల్లిదండ్రులతో సమయాన్ని గడపాలి.కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడితే ఇబ్బందులు ఏర్పడతాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

కొత్త పనులు ఈరోజు మొదలు పెట్టవచ్చు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.ఆర్థికంగా కొన్ని లాభాలు అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఓ శుభవార్త వింటారు.

సంతానం పట్ల ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా ఇతరులతో కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీరు పనిచేసే చోట పనులు వాయిదా పడతాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా పొదుపు చేయాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.

దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ ఆలోచనలు మిమ్మల్ని మరింత ఉల్లాసంగా వుంచుతాయి.ఇతరులతో కొన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

మంచి వ్యక్తిత్వాన్ని అందుకుంటారు.ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.కొన్ని ఒప్పంద విషయంలో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube