ఫిబ్రవరి 5వ తేదీ నుంచి.. ఈ రాశుల వారికి ధనమే ధనం..

మన భారతదేశంలో చాలా మంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని, చేతి గీతలను బాగా నమ్ముతారు.మాఘ పూర్ణిమ ఉపవాసం ఫిబ్రవరి 5వ తేదీ 2023న ఆచరిస్తారు.

 From 5th February.. Money Is Money For These Zodiac Signs , Zodiac Signs ,astrol-TeluguStop.com

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చర్యలు తీసుకుంటే ఆశించిన ఫలితాలు వస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు. అమావాస్య పౌర్ణమి రోజుల్లో కూడా కొన్ని ప్రత్యేక వస్తువులతో స్నానం చేయడం, ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల అంతులేని పుణ్యంతో పాటు వ్యాపార లో లాభాలు పెరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఫిబ్రవరి 5వ తేదీ నుంచి బాగా కలిసి వచ్చే రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మిధున రాశి వారు మాఘ పౌర్ణమి రోజు నీటిలో కాస్త చెరుకూరసాన్ని కలుపుకొని స్నానం చేయడం మంచిది.

అర్ధరాత్రి కమల గట్టతో లక్ష్మీదేవిని పూజించాలి.అలగే ఆకుపచ్చని వస్తాన్ని దానం చేయడం మంచిది దీని వల్ల డబ్బు కొరతా తీరుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

దీంతో అదృష్టం కూడా పెరిగే అవకాశం ఉంది.

Telugu Astrology, Cancer, Gemini, Magha Purnima, Rasi Falalu, Virgo, Zodiac-Telu

కర్కాటక రాశి వారు మాఘ పూర్ణమి రోజు పంచగవ్యాన్ని నీటిలో కల్పి స్నానం చేయడం మంచిది.సత్యనారాయణ భగవానుడిని కథలను పాటించి బ్రాహ్మణునికి పిండి మరియు బెల్లం దానం చేయడం ఎంతో మంచిది.ఇలా చేయడం వల్ల వ్యాపారం మరియు ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది.

Telugu Astrology, Cancer, Gemini, Magha Purnima, Rasi Falalu, Virgo, Zodiac-Telu

కన్యా రాశి వారు మాఘ పూర్ణిమ రోజు ఏలకులు కలిపిన నీటితో స్నానం చేస్తే వీరికి ఎంతో మంచి జరుగుతుంది.రాత్రి పూట లక్ష్మీదేవికి నీళ్లు, కొబ్బరికాయలు సమర్పించాలి.దీనివల్ల అప్పుల సమస్య నుంచి బయటపడతారు.అంతేకాకుండా సంవత్సరం అంతా వీరికి డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు.

మీన రాశి వారు మాఘ పూర్ణమి రోజు నీటిలో పసుపు కలిపి స్నానం చేయడం ఎంతో మంచిది.ఆ తర్వాత లక్ష్మీదేవిని రాత్రి పూట పసుపుతో 11 పెన్నీలకు రంగులు వేసి పూజ చేయాలి.

అప్పుడు వాటిని భద్రంగా ఉంచండి.ఈ పౌర్ణమి పరిహారం అపారమైన సంపదను తెస్తుంది.

ఈ రాశి వారు లక్షాధికారి అయ్యే అవకాశం కూడా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube