ఫిబ్రవరి 5వ తేదీ నుంచి.. ఈ రాశుల వారికి ధనమే ధనం..
TeluguStop.com
మన భారతదేశంలో చాలా మంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని, చేతి గీతలను బాగా నమ్ముతారు.
మాఘ పూర్ణిమ ఉపవాసం ఫిబ్రవరి 5వ తేదీ 2023న ఆచరిస్తారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చర్యలు తీసుకుంటే ఆశించిన ఫలితాలు వస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.
అమావాస్య పౌర్ణమి రోజుల్లో కూడా కొన్ని ప్రత్యేక వస్తువులతో స్నానం చేయడం, ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల అంతులేని పుణ్యంతో పాటు వ్యాపార లో లాభాలు పెరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఫిబ్రవరి 5వ తేదీ నుంచి బాగా కలిసి వచ్చే రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మిధున రాశి వారు మాఘ పౌర్ణమి రోజు నీటిలో కాస్త చెరుకూరసాన్ని కలుపుకొని స్నానం చేయడం మంచిది.
అర్ధరాత్రి కమల గట్టతో లక్ష్మీదేవిని పూజించాలి.అలగే ఆకుపచ్చని వస్తాన్ని దానం చేయడం మంచిది దీని వల్ల డబ్బు కొరతా తీరుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
దీంతో అదృష్టం కూడా పెరిగే అవకాశం ఉంది. """/"/
కర్కాటక రాశి వారు మాఘ పూర్ణమి రోజు పంచగవ్యాన్ని నీటిలో కల్పి స్నానం చేయడం మంచిది.
సత్యనారాయణ భగవానుడిని కథలను పాటించి బ్రాహ్మణునికి పిండి మరియు బెల్లం దానం చేయడం ఎంతో మంచిది.
ఇలా చేయడం వల్ల వ్యాపారం మరియు ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది. """/"/
కన్యా రాశి వారు మాఘ పూర్ణిమ రోజు ఏలకులు కలిపిన నీటితో స్నానం చేస్తే వీరికి ఎంతో మంచి జరుగుతుంది.
రాత్రి పూట లక్ష్మీదేవికి నీళ్లు, కొబ్బరికాయలు సమర్పించాలి.దీనివల్ల అప్పుల సమస్య నుంచి బయటపడతారు.
అంతేకాకుండా సంవత్సరం అంతా వీరికి డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు.మీన రాశి వారు మాఘ పూర్ణమి రోజు నీటిలో పసుపు కలిపి స్నానం చేయడం ఎంతో మంచిది.
ఆ తర్వాత లక్ష్మీదేవిని రాత్రి పూట పసుపుతో 11 పెన్నీలకు రంగులు వేసి పూజ చేయాలి.
అప్పుడు వాటిని భద్రంగా ఉంచండి.ఈ పౌర్ణమి పరిహారం అపారమైన సంపదను తెస్తుంది.
ఈ రాశి వారు లక్షాధికారి అయ్యే అవకాశం కూడా ఉంది.
పెద్ద ప్లానే.. హాస్టల్ రూమ్ లోకి గర్ల్ ఫ్రెండ్ ను ఎలా తీసుకెళ్లాడంటే?!