హేటర్స్ లేని హీరోలు వీళ్ళే...

తెలుగు సినిమా ఇండస్ట్రీ ( Tollywood )లో హీరోలు వాళ్ళు ఎదిగే క్రమం లో చాలా మంచి కథలను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి సినిమా కూడా చాలా అద్భుతంగా ఉండే విధం గా తీర్చి దిద్దడం చాలా వరకు అవసరం ప్రతి స్టోరీ లో తనకు తను ఊహించుకుంటూ సినిమా తనకి సెట్ అవుతుందా లేదా అనే విషయాన్ని కూడా ముందే చాలా క్లియర్ గా తెలుసుకోవాల్సి ఉంటుంది.అయితే చాలా మంది హీరోలు ఇక సినిమాలు చేసుకుంటూ పోతే క్రమం లో ఇతర హీరోల ఫ్యాన్స్ ఆ స్టార్ హీరో గురించి నెగిటివ్ గా కామెంట్లు చేయడం యాక్టింగ్ గురించి కామెంట్స్ చేయడం మనం చాలా వరకు వింటు ఉంటాం…

 These Are The Heroes Without Haters... Venkatesh , Ravi Teja ,drushyam , Tollyw-TeluguStop.com
Telugu Dhamaka, Drushyam, Ppa, Ravi Teja, Tollywood, Venkatesh-Movie

అయితే ఇండస్ట్రీ లో ఉన్న కొంత మంది హీరోలకి మాత్రం యాంటీ ఫ్యాన్స్ అనే వారు ఎవరు ఉండరు ఎందుకంటే వాళ్ళు బయట నడుచుకునే విధానం అలా ఉంటుంది… తెలుగు లో ఉన్న చాలా మంది స్టార్ హీరోలకి యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు కానీ వెంకటేష్ కి మాత్రం అసలు యాంటీ ఫ్యాన్స్ అనేవాళ్ళు లేరు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.నిజానికి ఈయన సినిమాలు అన్ని కూడా ఫ్యామిలీ కి సంభందించిన సినిమాలే కావడం వల్ల ఈయన్ని అందరూ ఆదరిస్తారు అలాగే వెంకటేష్( Venkatesh ) కూడా ఎక్కడ కాంట్రవర్సీ లు లేకుండా చాలా క్లీన్ గా నీట్ గా తన పని తను చూసుకుంటూ వెళ్ళిపోతాడు…అందుకే ఆయనకి అందరి హీరోల ఫ్యాన్స్ నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది…ఎవ్వరూ కూడా ఆయన్ని ట్రోల్ చేయడం గానీ ఆయన గురించి నెగిటివ్ కామెంట్లు చేయడం లాంటివి ఏమి చేయకుండా ఉంటారు…

Telugu Dhamaka, Drushyam, Ppa, Ravi Teja, Tollywood, Venkatesh-Movie

ఇక వెంకటేష్ తర్వాత ఇదే కోవ లోకి వచ్చే మరో హీరో రవితేజ( Ravi Teja ) ఈయన ఇండస్ట్రీ కి చాలా కష్టపడి వచ్చాడు అందుకే ఆయనకి కష్టం విలువ తెలుసు…దానివల్లే ఆయన ఎవరిని కూడా ఏమీ అనరు ప్రతి హీరో ఫ్యాన్ కి కూడా యన చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తాడు…రవితేజ తన సినిమాలో అయితే ఎంత ఎనర్జిటిక్ గా ఉంటాడో బయట కూడా అంతే ఎనర్జీ ని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు…

 These Are The Heroes Without Haters... Venkatesh , Ravi Teja ,Drushyam , Tollyw-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube