ఇమ్మూ కాదన్న రోజున ఊపిరి ఆగిపోతుంది.. అతనిపై వర్షకు ఇంత ప్రేమా?

బుల్లితెరపై ప్రస్తుతం మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటున్న టీవీ షోలలో ఎక్స్ట్రా జబర్దస్త్ షో కూడా ఒకటనే సంగతి తెలిసిందే.తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ కాగా ఉప్పెన సినిమాలోని జలజల జలపాతం నువ్వు సాంగ్ తో రష్మీ, నరేష్ ఎంట్రీ ఇచ్చారు.

 Varsha Comments About Love Track With Emmanuel Details Here Varsha, Emmanuel , Auto Ram Prasad , Indraja, Extra Jabardsath , Promo , Getup Srinu-TeluguStop.com

ప్రోమోలో గెటప్ శ్రీను యముడి గెటప్ లో ఎంట్రీ ఇవ్వగా రామ్ ప్రసాద్ చిత్రగుప్తుని వేషం వేశారు.రామ్ ప్రసాద్ గద బరువుగా ఉన్నట్టు ఎక్స్ ప్రెషన్ ఇవ్వగా గెటప్ శ్రీను కృష్ణానగర్ గదలు అంత వెయిట్ ఉండవని చెబుతాడు.

రాకేష్ సుజాత ఎలా చనిపోయారని గెటప్ శ్రీను అడగగా రామ్ ప్రసాద్ వీళ్లింట్లో వాళ్ల ప్రేమను ఒప్పుకున్నారని అందుకే చనిపోయారని చెప్పారు.ప్రేమను ఒప్పుకుంటే చచ్చిపోవడం ఏంటని గెటప్ శ్రీను ప్రశ్నించగా వాళ్లింట్లో ఒప్పుకోరని చెప్పి ప్రేమించుకున్నారని ఇప్పుడు పెళ్లి అంటున్నారని టెన్షన్ పడుతున్నారని రామ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు.

 Varsha Comments About Love Track With Emmanuel Details Here Varsha, Emmanuel , Auto Ram Prasad , Indraja, Extra Jabardsath , Promo , Getup Srinu-ఇమ్మూ కాదన్న రోజున ఊపిరి ఆగిపోతుంది.. అతనిపై వర్షకు ఇంత ప్రేమా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సన్నీ నేనెలా చనిపోయానని అడగగా నీ లివర్ తాగితాగి దొబ్బిందని చెబుతాడు.సన్నీ మొన్ననే రిపోర్ట్ లు వచ్చాయని రిపోర్ట్ లు చూపించగా అందులో గెటప్ శ్రీను వీడికి లివర్ ప్రాబ్లం కాదని కళ్లే పోయాయని చెబుతారు.

సన్నీ వాళ్ల అన్నగారి పిల్లల స్కూల్ రిపోర్ట్స్, సర్టిఫికెట్స్ ను సన్నీ తీసుకొని వచ్చాడని గెటప్ శ్రీను చెప్పుకొచ్చారు.రామ్ ప్రసాద్ ఇమ్మాన్యుయేల్ వర్షలను చూపిస్తూ ఇది చాలా డేంజరస్ కపుల్ అని చెప్పగా చూస్తేనే అర్థం అవుతుందని గెటప్ శ్రీను కామెంట్లు చేశారు./br>

రామ్ ప్రసాద్ మీది నిజమైన ప్రేమ అని ప్రూవ్ చేసుకుంటే పంపించేస్తాం అని చెప్పగా వర్ష ఇమ్మాన్యుయేల్ తో ఇమ్మూ.అందరికీ డౌట్ ఉంది అసలు వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా అని వాళ్లందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఇమ్మూ కాదన్న రోజు ఈ వర్ష ఊపిరి ఉండదు అని వర్ష చెప్పారు.ఆగష్టు 12వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube