తెలుగు రాశి ఫలాలు, పంచాంగం ఆగస్టు 11, బుధవారం-, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.44

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 11 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.27

రాహుకాలం: ఉ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.9.00ల 10.15,సా.2.30ల4.30

దుర్ముహూర్తం: ఉ.11.36ల12.24

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని పనులు మొదలు పెట్టడం వల్ల అనుకూలంగా ఉంటుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.వాయిదా పడిన పనులు కూడా పూర్తి చేసుకుంటారు.దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ఓ శుభకార్యాల్లో పాల్గొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొత్త పనులు ప్రారంభిస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుకుంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతానం పట్ల ఎక్కువ ఆలోచనలు చేస్తారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ వ్యక్తిత్వం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీని వల్ల ఎక్కువ నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి అనుభవమున్న వ్యక్తులతో చర్చలు చేస్తారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఎక్కువ ఖర్చులు చేయకూడదు.

ఈరోజు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఆలోచించాలి.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి దూరప్రయాణాలు చేస్తారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

వారితో సంతోషంగా ఉంటారు.ఈరోజు కొన్ని కొత్త పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వడం వల్ల తిరిగి రావడంలో ఆలస్యం అవుతుంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.నిరుద్యోగులు మరింత కష్టపడాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి తొందర పడకూడదు.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో సంతోషంగా గడుపుతారు.అనుభవం ఉన్న వ్యక్తులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువ చర్చలు చేస్తారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.

ఈరోజు కొన్ని ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.

సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube