ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.33
సూర్యాస్తమయం: సాయంత్రం 06.19
రాహుకాలం మ.04.30 నుంచి 06.00 వరకు
అమృత ఘడియలు ఉ.06.00 నుంచి 11.00 వరకు
దుర్ముహూర్తం మ.04.25 నుంచి 05.13 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గుర్తింపు అందుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.
కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.కుటుంబ సభ్యుల తో కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.
వృషభం:
ఈ రోజు ఏ పనులు చేసిన ఓపికతో ఉండాలి.కొన్ని సంతృప్తికరమైన లాభాలు అందుకుంటారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం దక్కుతుంది.
ఇతరుల నుండి ప్రశంసలు పొందుతారు.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.వ్యాపారస్తులు పనులు వాయిదా వేసుకోవాలి.
మిథునం:
ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.
అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం:
ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి.సొంత నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.ఇతరులతో అనవసరంగా వాదనలకు దిగకండి.దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులెదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కాస్త మనశ్శాంతి ఉంటుంది.
సింహం:
ఈరోజు మీరు అనుకున్న పనులను పూర్తిచేస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఇతరులతో కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.
కన్య:
ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.
ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట పని ఒత్తిడి గా ఉంటుంది.
తులా:
ఈరోజు మీరు పెద్దల నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఈరోజు మీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది.
కొన్ని ముఖ్యమైన పనులలో ఆలస్యం అవుతాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.సంతానం గురించి ఆలోచన చేస్తారు.
వృశ్చికం:
ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.మనశ్శాంతి కోసం కాస్త సమయాన్ని కాలక్షేపం చేయాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని కార్యక్రమాల్లో హాజరు కాకపోవడం మంచిది.మీరు కొన్ని పనులను వాయిదా వేసుకుంటారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.
ధనస్సు:
ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.సంతానం పట్ల పెద్దల నిర్ణయాలు తీసుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.
మకరం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఎక్కువ ఖర్చులు చేయకూడదు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
ఇతరులతో ఆర్థికంగా సహాయం పొందుతారు.వ్యాపారస్తులకు కష్టం తో కూడిన లాభం ఉంటుంది.మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.
కుంభం:
ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.అనవసరమైన విషయాలను పట్టించుకోకూడదు.
మీనం:
ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా కొన్ని ఖర్చులు ఉంటాయి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు.ఇంట్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.ఇతరులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
LATEST NEWS - TELUGU