తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 6, ఆదివారం, మాఘమాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.51

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 6 Sunday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.07

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 11.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.05.02 నుంచి 05.53 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, February Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురుకుంటారు.కొన్ని కష్టమైన పనులు చేయకపోవడం మంచిది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.మీ పాత స్నేహితులను కలుస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.

వృషభం:

Telugu Horoscope, February Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయాల్సి ఉంటుంది.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఈ రోజు మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

వారితో సంతోషంగా ఉంటారు.సంతానం నుండి శుభవార్త వింటారు.పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

Telugu Horoscope, February Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు తీరికలేని సమయంతో బాగా గడుపుతారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేస్తారు.

దీనివల్ల మనశాంతి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, February Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీంతో నిరుత్సాహం చెందుతారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.సమయాన్ని వృధా చేస్తారు.

సింహం:

Telugu Horoscope, February Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.కొన్ని వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఈరోజు ఒత్తిడిగా ఉంటుంది.

కన్య:

Telugu Horoscope, February Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడంతో భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

తులా:

Telugu Horoscope, February Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, February Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు తొందరపడకూడదు.దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, February Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.ఎక్కువ ఒత్తిడికి లోనవుతారు.

మకరం:

Telugu Horoscope, February Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకోకుండా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

ఈ రోజు మీ పాత స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు బాగా అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, February Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

Telugu Horoscope, February Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

శత్రువుల కు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యుల బాధ్యతలను మో

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube