తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 25, గురు వారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.02

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 25 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.33

రాహుకాలం:ఉ.5.37 ఉ7.18 వరకు

అమృత ఘడియలు:ఉ.8.00 ల9.40 సా4.00 ల6.00వరకు

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా4.12 pmవరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల విశ్రాంతితీసుకోవాలి.మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.ఇతరులు చెప్పిన మాటలకు అనవసరంగా మోసపోకండి

వృషభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.కొన్ని చెడు అలవాట్లు దూరంగా ఉండటమే మంచిది.మీ కుటుంబంలో కొన్ని విభేదాలు జరిగే అవకాశం ఉంది.

మిథునం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ కుటుంబ సభ్యులు అంతా కలిసి బంధువుల ఇంటికి వెళ్తారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.విద్యార్థులు చదువుపై కాకుండా వాటిపై కూడా దృష్టి పెట్టడమే మంచిది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

కర్కాటకం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అంతా శుభమే జరుగుతుంది.సమయానికి బయట ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగింది చేతికి అందుతుంది.ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

సింహం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.మీరు చేసే ఉద్యోగంలో మార్పుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో కడుపుతారు.

కన్య:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సమాజంలో గౌరవ ప్రతిష్టలను పొందుతారు.ఇతరులు చెప్పిన మాటలకు అనవసరంగా మోసపోకండి.మీపై ఉన్న బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేస్తారు.ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

తులా:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ తండ్రి యొక్కఆరోగ్యం కుదుట పడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు ఈరోజు మీకుఅనుకూలంగా ఉంటుంది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చూసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్నవ్యక్తులతో చర్చలు చేయాలి.

వృశ్చికం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో చాలా సంతోషంగా ఉంటారు.

కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీరే ఏ పని మొదలుపెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.

మకరం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మి విలువైన సమయాన్నివృధా చేయకండి.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.వ్యవసాయదారులు ఈరోజు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

కుంభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి బయట పడతారు.తోబుట్టువులతో కలసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీనం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యాపారస్తులు అందుకుంటారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు పాత స్నేహితులు కలుస్తారు.

వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.కొన్ని అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube