బిగ్ బాస్ కంటెస్టెంట్ శుభశ్రీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్( Bigg Boss ) సీజన్ సెవెన్ తెలుగు కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే.14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం 5 వారాలను పూర్తిచేసుకుని ఐదు మంది కంటెస్టెంట్లను హౌస్ నుంచి బయటకు పంపించారు.ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమం నుంచి ఇప్పటివరకు ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా లేడీ కంటస్టెంట్స్( Lady Contestants ) కావడం గమనార్హం.మొదటి వారం నుంచి ఐదవ వారం వరకు ప్రతి వారం హౌస్ లో ఉన్నటువంటి లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడంతో కొందరు ఈ విషయంపై బిగ్ బాస్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 Bigg Boss Subhasree Five Weeks Remuneration,bigg Boss Subhasree,subhasree,subhas-TeluguStop.com
Telugu Bigg Boss, Biggboss, Nagarjuna, Subhasree-Movie

ఇక ఐదవ వారంలో భాగంగా హౌస్ నుంచి శుభశ్రీ ( Subhasree ) ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.ఇలా ఐదవ వారంలో భాగంగా శుభ శ్రీ ఎలిమినేట్ కావడంతో కొంతమంది ఈమె ఎలిమినేషన్ పై విమర్శలు కురిపిస్తున్నారు.మొత్తానికి నాగార్జున ( Nagarjuna ) ఆదివారం ఎపిసోడ్ ప్రారంభంలోనే శుభ శ్రీని హౌస్ నుంచి బయటకు పంపించారు.హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా మరో ఐదు మందిని కూడా పంపించిన సంగతి తెలిసిందే.

ఇక హౌస్ నుంచి ఐదవ వారం బయటకు వచ్చినటువంటి శుభశ్రీ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి.

Telugu Bigg Boss, Biggboss, Nagarjuna, Subhasree-Movie

ఐదు వారాలపాటు హౌస్ లో కొనసాగిన శుభశ్రీ ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి.అయితే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం 5 వారాలపాటు హౌస్ లో కొనసాగినందుకు శుభశ్రీ బిగ్ బాస్ నుంచి వారానికి రెండు లక్షల రూపాయలు చొప్పున మొత్తం పది లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.మరి ఈమె రెమ్యూనరేషన్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజమందో లేదో తెలియదు కానీ ఇలా 5 వారాలకు 10 లక్షల రెమ్యూనరేషన్ ( Subhasree Remuneration ) అంటే పెద్ద మొత్తమే అని పలువురు భావిస్తున్నారు.

అయితే ఈమె మరికొన్ని వారాల పాటు హౌస్ లో కొనసాగి ఉంటే బాగుండేదని అభిమానులు కూడా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube