తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 28, సోమవారం, ఫాల్గుణ మాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.22

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 28 Monday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.23

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.9.00ల11.30,సా.4.00ల6.00

దుర్ముహూర్తం:ఉ.12.47ల1.38,ప.3.20ల4.11

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు మీ భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.కొన్ని విషయాల గురించి రకరకాలుగా ఆలోచనలు చేస్తారు.సొంత నిర్ణయాలు తీసుకోవడానికి మీకు అనుకూలంగా ఉంటుంది.

ఇతరులకు సహాయం చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.వృత్తిపర జీవితంలో మంచి నిర్ణయాలు ఉంటాయి.ముఖ్యమైన విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.అనుకోకుండా మీఇంటికి బంధువులు వస్తారు.సమయం అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగస్తులకు లాభాలున్నాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.సంతానం నుండి శుభవార్త వింటారు.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.సమయం అనుకూలంగా ఉంటుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకపోవడం మంచిది.పిల్లల గురించి ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.

తులా:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు సమయాన్ని బాగా వృధా చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా పొదుపు చేయటం మంచిది.విద్యార్థుల చదువు పట్ల శ్రద్ధ గా ఉండాలి.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆర్థికంగా పొదుపు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాలను అసలు పట్టించుకోకండి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఏ పని చేసినా కాస్త ఆలోచించాలి.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.కొన్ని విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొత్త పరిచయాలు మీ జీవితంలోకి వస్తాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంటుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఏ పని చేసినా కాస్త ఆలోచించాలి.ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.శత్రువులకు దూరంగా ఉండటం చాలా మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube