ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకి మిగతా భాషల్లో ఉన్న హీరోలకి మధ్య మంచి పోటీ అయితే ఉంది.ఇక అందులో భాగంగానే పాన్ ఇండియాలో (Pan India)సూపర్ సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నారు.
మన వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడంలో కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తున్నారు.ఇక తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడంలో వాళ్ళు సూపర్ సక్సెస్ అవుతున్నారు.

మరి ఇలాంటి సందర్భంలోనే మన హీరోలు చేయబోయే సినిమాల మీద చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది.ఎంత మాత్రం నిర్లక్ష్యం వహించిన కూడా ఆ సినిమాలు ప్లాప్ గా మిగిలడమే కాకుండా మన హీరోల ఇమేజ్ భారీగా డామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మన హీరోలు టాప్ రేంజ్ లో ఉండడం అది కూడా తమకంటూ ఒక ప్రత్యేకత ఏర్పాటు చేసుకోవడంతో మనవళ్ల మీదే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది.అందువల్ల మన హీరోలు చాలా ఆచితూచి అడుగులు వెయ్యాల్సిన అవసరమైతే ఉంది.

ఇక దర్శకుల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్లాలి.ఎందుకంటే బాహుబలి ప్రభాస్ (Baahubali Prabhas)తో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ అడిపురుషు(Om Rawat Adipurushu) అనే సినిమా చేసి ప్రభాస్ కి(Prabhas) భారీ సక్సెస్ ను కట్టబెట్టాడు.కాబట్టి మంచి కథ, కథనం,దర్శకత్వం చేయగలిగా కెపాసిటీ ఉన్న వాళ్లకు మాత్రమే మన హీరోలు అవకాశం ఇవ్వాలి.లేకపోతే మాత్రం వాళ్ల ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి…చూడాలి మరి ఇక మీదట వచ్చే సినిమాలతో వీళ్ళు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది…
.







