రాజమౌళి తర్వాత స్థానంలో ఉన్న దర్శకులు వీళ్లేనా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ భారీ గుర్తింపును సంపాదించుకుంటు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.

 Are These The Directors Who Are In Second Place After Rajamouli , Telugu Film In-TeluguStop.com

ఇక ఇప్పటివరకు చాలామంది నటులు భారీ గుర్తింపును సంపాదించుకుంటున్నారంటే దానికి దర్శకులే కారణమని చెప్పాలి.రాజమౌళి( Rajamouli ) లాంటి స్టార్ డైరెక్టర్ పాన్ ఇండియా లో చాప గొప్ప విజయాలను ఏడుస్తున్నారు.

Telugu Directorsplace, Indian, Prashant Neel, Rajamouli, Telugu-Movie

తద్వారా వాళ్ళకి ఎలాంటి ఐడెంటిటి వస్తుంది.అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ( Indian film industry )షేక్ చేస్తూ తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటున్న దర్శకులలో రాజమౌళి మొదటి స్థానం లో ఉంటాడు.ఆ తర్వాత ఆ స్థానాన్ని ఆక్రమించే స్థాయిలో ప్రశాంత్ నీల్( Prashant Neel ) సైతం ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

 Are These The Directors Who Are In Second Place After Rajamouli , Telugu Film In-TeluguStop.com
Telugu Directorsplace, Indian, Prashant Neel, Rajamouli, Telugu-Movie

ఇక ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్స్ అయితే బ్రేక్ చేయాలనే ఉద్దేశ్యంతో తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం రాజమౌళి బాటలో నడుస్తున్నాడు.ఇక తన తదుపరి సినిమాని రామ్ చరణ్ తో చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాని పాన్ వరల్డ్ లో తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న పెద్ది సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది.

మరి ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ సాధిస్తే ఆ తర్వాత వచ్చే సినిమాల మీద కూడా భారీ అంచనాలైతే ఉంటాయి.లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ భారీగా పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube