తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 27, బుధవారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.56

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 27 Wednesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.48

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: చతుర్దశి మంచి రోజు కాదు.

దుర్ముహూర్తం: ఉ.11.57 నుంచి 12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July, Teluguastrology, Wednesday-Telugu Raasi Phalal

ఈరోజు ఉద్యోగులకి అనుకూలంగా ఉంటుంది.స్నేహితులతో బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

కానీ మీ ఆదాయాన్ని మించిన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July, Teluguastrology, Wednesday-Telugu Raasi Phalal

ఈరోజు మీరు ఆర్థికపరమైన విషయాలలో ఆందోళనలో చెందుతారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July, Teluguastrology, Wednesday-Telugu Raasi Phalal

ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు.మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July, Teluguastrology, Wednesday-Telugu Raasi Phalal

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.

మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, July, Teluguastrology, Wednesday-Telugu Raasi Phalal

ఈరోజు మీలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ఈరోజు చేసే పనుల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, July, Teluguastrology, Wednesday-Telugu Raasi Phalal

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు.విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, July, Teluguastrology, Wednesday-Telugu Raasi Phalal

ఈరోజు మీరు ఎప్పటినుంచో వాయిదా పడ్డ పనులన్నీ పూర్తి చేస్తారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాన్ని పాల్గొంటారు.బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది.తోటి వారి సహాయం మీకు ఎప్పుడు అందుతుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July, Teluguastrology, Wednesday-Telugu Raasi Phalal

ఈరోజు మీరు ఇంటి నిర్మూలన గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా మీ చేతి కందుతుంది.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July, Teluguastrology, Wednesday-Telugu Raasi Phalal

ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగా అవకాశం ఉంది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన కుటుంబ సభ్యులు ఒత్తిడికి గురవుతారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, July, Teluguastrology, Wednesday-Telugu Raasi Phalal

ఈరోజు మీరు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగకండి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July, Teluguastrology, Wednesday-Telugu Raasi Phalal

ఈరోజు మీరు కోర్టు సమస్యల నుండి బయట పడతారు.వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.అనవసరంగా ఖర్చులు ఎక్కువ చేస్తారు.కానీ తిరిగి సంపాదించే సోమతం మీలో ఉంటుంది.మీ జీవిత భాగస్వామితో బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, July, Teluguastrology, Wednesday-Telugu Raasi Phalal

ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.పై అధికారులు నుండి ప్రశంసలు పొందుతారు.

అనవసరమైన విషయాలకి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.కొన్ని బాధ్యతల్ని పొందుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube