లక్ష్మీదేవిని గన్నేరు పువ్వులతో ఇలా పూజిస్తే ఏమవుతుందో తెలుసా..?

గన్నేరు పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం.కొన్ని పురాణాల ప్రకారం గన్నేరు పూల ప్రస్తావన చాలా ఉంది.

 Do You Know What Happens If Goddess Lakshmi Is Worshiped With Gunneru Flowers Li-TeluguStop.com

కావున గన్నేరు పూలను లక్ష్మీదేవికి సమర్పించడం వలన ఆ వ్యక్తికి మానసిక ప్రశాంతత ఆర్థిక అభివృద్ధి,అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి అని చెబుతుంటారు.అందుకే లక్ష్మీదేవి( Goddess Lakshmi ) దీవెనలు పొందాలనుకున్నవారు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో గన్నేరు మొక్కలు పెంచడం చాలా మంచిది.

Telugu Goddesslakshmi, Goddess Lakshmi, Gunneru Flowers, Vastu, Vastu Tips-Telug

అయితే గన్నేరు పూలు, ఎరుపు, గులాబీ అలాగే తెలుపు రంగులో లభిస్తాయి.గన్నేరు పువ్వులు( Gunner flowers ) కొన్ని రకాల సమస్యలను తీర్చుకోవడానికి చాలా ఉపయోగపడతాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.చాలామంది ఎంత పని చేసినప్పటికీ కూడా సంపద వృద్ధి కాక ఇబ్బందులు పడుతూ ఉంటారు.ఇక వారింట్లో ఎప్పుడూ కూడా ఆర్థిక సమస్యలు ఏర్పడుతుంటాయి.దానివల్ల ఇంట్లో అశాంతి ఏర్పడుతూ ఉంటుంది.

అలాంటివారు ఎర్రటి గన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజించడం వలన వారి సంపద క్రమంగా వృద్ధి చెందుతుంది.

Telugu Goddesslakshmi, Goddess Lakshmi, Gunneru Flowers, Vastu, Vastu Tips-Telug

చాలామంది ఇళ్లలో భార్యాభర్తలు ( husband , wife )ఎప్పుడు చూసినా గొడవలు పడుతూ ఉంటారు.అలాంటి వారు ఇంట్లో శాంతి, భావన, నిరాశ నిస్సృహాలు ఎక్కువగా కనబడుతుంటాయి.ఇలాంటి భార్యాభర్తలు కలిసి తెల్లగన్నేరు పూలతో లక్ష్మీదేవికి 21 రోజులపాటు పూజించాలి.

ఇలా చేయడం వలన వారిద్దరి మధ్య సమస్యలు తొలగిపోతాయి.ఇక చాలామంది ఎంత కష్టపడినప్పటికి కూడా వ్యాపారం వృద్ధి కాకా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు.

అలాంటివారు వ్యాపారం ఉండే స్థానంలో లక్ష్మీ గణపతి ఉన్న ఫోటోలు తీసుకోనీ రోజు గన్నేరు పూలతో పూజించి లక్ష్మీదేవి ఆశీస్సులు కలిగి ఎలాంటి విఘ్నాలైనా తొలగిపోయి వ్యాపారం రోజురోజుకీ అభివృద్ధి చెందుతుంది.అంతేకాకుండా చాలామంది ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు.

అలాంటి వారు ఎర్రటి గన్నేరు పువ్వుల మాలను ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేయడం వలన ఎలాంటి దోషాలైనా తొలగి ఉద్యోగం ప్రయత్నాలు ఫలిస్తాయి.ఎన్నో ఏళ్ల తర్వాత కూడా చాలామందికి పిల్లలు కలగక సంతానలేమి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.

అలాంటి వారు గన్నేరు పూల మొక్క చుట్టూ 11 ప్రదక్షిణాలు 41 రోజులపాటు చేస్తే క్రమంగా సంతానలేమి సమస్యలు దూరం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube