సింహాద్రి అప్పన్న ఉపదేవాలయం సీతారామచంద్ర స్వామివారి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట, పూర్ణాహుతిలో పాల్గొన్న జీయర్ ట్రస్ట్ పీఠాధిపతి త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామిజీ.స్వామివారి చేతులమీదుగా ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ట,విశేష పూజలు.
స్వామిజీ కామెంట్స్.సింహాచలం ఆలయ చరిత్రలో ప్రాచీన ఆలయాన్ని పునరుద్ధరణ చేసిన క్రొత్త కిరీటం ఈ ఆలయ చరిత్రలో చేరింది.జీయర్ స్వామి.ఆనాటి ప్రభువులు ఇక్కడ శ్రీ రామాలయం కూడా కట్టించినట్లుగా ఆలయ చరిత్ర చెబుతోంది.
ఆలయ ధ్వజస్తంభం శిథిలావస్థకు చెందిన ఎవరు పట్టించుకోకపోవడం, రానురాను ఈవో సూర్యకళ వచ్చిన తరువాత స్వామివారి వైభవాన్ని తిరిగి తీసుకురావడం ఎంతో ఆనంద దాయకం.ఆలయంలో ఉండే వైదిక విధానాన్ని తెలుసుకొని ఇటువంటి వాటిని పునరుద్ధరణ చెయ్యడం ఈవో తో పాటు ట్రస్ట్ బోర్డు సబ్యులకు మా మంగళాశాసనములు తెలియజేస్తున్నాం.
చినజీయర్ స్వామిజీ.