ఇంటి గుమ్మం దగ్గర ఈ వస్తువులను పెడితే.. లక్ష్మీ దేవికి..?

ఇంట్లో అలాగే బయట ఉండే ప్రతి వస్తువుకి శుభం లేదా శుభం ఉంటుంది.వాస్తు శాస్త్రంలో ఇలాంటివి చాలా ఉన్నాయి.

 Things Not To Keep At Main Door According To Vastu Details, Things , Main Door ,-TeluguStop.com

ఇంట్లో వస్తువులను తప్పుదిశలో లేదా తప్పు ప్రదేశంలో ఉంచినట్లయితే పురోగతికి అడ్డంకిగా మారవచ్చు.అలాగే ఇంటి ప్రధాన తలుపు( Main Entrance ) వద్ద కూడా కొన్ని వస్తువులను ఉంచడం మానుకోవాలి.

ఎందుకంటే ఇలా చేయడం వలన అశుభంగా భావించి లక్ష్మీదేవికి ( Lakshmidevi ) కూడా కోపం వస్తుంది.అయితే ఈ లోపాలను తొలగించడానికి కొన్ని నియమాలు ప్రస్తావించబడ్డాయి.

ఈ నియమాలను పాటించడం వలన కోపంతో ఉన్న లక్ష్మి దేవి ఇంటికి తిరిగి వస్తుంది.అలాగే సానుకూల శక్తి ప్రసారం చేయబడుతుంది.

Telugu Broom, Footwear, Lakshmi Devi, Door, Door Vastu, Entrance, Slippers, Vast

అంతేకాకుండా ఇల్లు ఆశీర్వాదం పొందడం ప్రారంభం అవుతుంది.జ్యోతిష్యుల ప్రకారం ఇంటి బయట కొన్ని వస్తువులు ఉంచడం నివారించాలి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెత్త( Garbage ) వేయకుండా ఉండాలి.ఇక ప్రధాన ద్వారం వద్ద చెత్త ఉంటే వెంటనే తొలగించాలి.ఎందుకంటే ఇంటి సభ్యులపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది.

అంతే కాకుండా అనేక రకాల వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది.అందుకే నిత్యం తలుపుల వద్ద శుభ్రత కలిగి ఉండడం మీ జీవితం పై సానుకూల ప్రభావం పడుతుంది.

ఇంటి ముఖ ద్వారం వద్ద బూట్లు, చెప్పులు( Footwear ) ఉండడం చాలా శుభకరమైనది.

Telugu Broom, Footwear, Lakshmi Devi, Door, Door Vastu, Entrance, Slippers, Vast

వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఇంటి ప్రధాన ద్వారం నుండి వస్తుంది.కాబట్టి ఇంటి మెయిన్ డోర్ దగ్గర చెప్పులు, బూట్లు లాంటివి పెట్టకూడదు.అలా పెడితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

ఇక ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించాలంటే తలుపు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఆ ప్రదేశంలో బూట్లు, చెప్పులు ఉంచకూడదు.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద చీపురు కూడా ఉండకూడదు.

ఎందుకంటే వచ్చే పోయే సమయంలో చీపురు కాళ్ళకి తాకితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.దీని వలన ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube