తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 17, గురువారం

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.24

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 17 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.36

రాహుకాలం: మ.1.30 ల3.00 వరకు

అమృత ఘడియలు: ఉ నవమి సా4.40 రా7.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05మ3.21 సా4.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తోబుట్టువులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.అనవసరంగా మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.భూమికి సంబంధించిన విషయాలలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పొరపాటున కూడా కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ప్రారంభించిన పనుల్లో ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఇతరుల సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.ఇతరుల మాటలు మీ మనసులో ఎంతో నొప్పిస్తాయి.అనవసరమైన ఆలోచనలతో ఈరోజు మీరు సతమతమవుతారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనకు దిగే అవకాశం ఉంది.బయట అప్పులు తీర్చాలనే ఆలోచనలో ఉంటారు.గతంలో పెట్టుబడు నుండి ఈరోజు మీరు మంచి లాభాలను అందుకుంటారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ కొందరి కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను వారితో పంచుకోకపోవడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.ఈరోజు మీరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది.ఎప్పటినుండో ఉన్న ఆర్థిక సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో ఈరోజు మీరు పూర్తి చేస్తారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.మీ బాధ్యతలను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం వలన మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.అనవసరంగా ఇతరుల విషయాల్లో తలదూర్చకండి.

మీనం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు చేపట్టిన పనులలో మంచి విజయాలను సాధిస్తారు.వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి అనుకొని చోటు నుండి మీకు డబ్బు చేతికి అందుతుంది.

తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube