ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.08
సూర్యాస్తమయం: సాయంత్రం 05.59
రాహుకాలం: ఉ.08.44 నుంచి 09.54 వరకు
అమృత ఘడియలు: ఉ.07.35 నుంచి 08.10 వరకు
దుర్ముహూర్తం: మ.01.19 నుంచి 02.15 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీకు ఆర్థికంగా సమస్యలు లేవు.మీ ఆరోగ్యం ఈరోజు అనుకూలంగా ఉండదు.మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం వర్రీ తో మిమ్మల్ని ఆతృత చేస్తుంది.దీంతో ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది.ఈ రోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.దీనివల్ల మీ సమయం ఖర్చు అవుతుంది.
వృషభం:

ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి కొంత వరకు మెరుగుపడుతుంది.మీ దగ్గర తీసుకున్న అప్పులు వసూలు అవుతాయి.మీ కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడపండి.
మీకు సంతోషం అనిపించే పనులు చెయ్యండి.మీ ఆఫీసు నుండి త్వరగా బయట పడతారు.మీ జీవిత భాగస్వామితో మంచి అనుభూతిని పంచుకుంటారు.
మిథునం:

ఈరోజు మీరు అప్పులు చేసి వాటిని తిరిగి ఇచ్చేటప్పుడు సమస్యలు ఎదుర్కొంటారు.ఈ రోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.ఈరోజు మీకు, మీరు చేసే పనులకు అనుకూలంగా ఉంది.
కొన్ని నిజాలు తెలుస్తాయి.మీరు బాగా దగ్గరి వారితో ఫోన్ లో కాలక్షేపం చేస్తారు.మీ భాగస్వామితో బంధాలు మరింత బలంగా ఉంటాయి.
కర్కాటకం:

ఈరోజు మీకు తెలిసిన వారి నుంచి డబ్బులు ఎలా పొదుపు చేయాలో తెలుసుకుంటారు.మీరు నిర్లక్ష్యం చేసే పనుల వల్ల మీ తల్లిదండ్రులు బాధపడతారు.కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించండి.
దీనివల్ల మీకు విజయం లభిస్తుంది.ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు.
సింహం:

ఈరోజు మీరు కొన్ని అవసరాలకు డబ్బు ఖర్చు పెడతారు.మీ ఫలితాల కోసం మీరు ఏకాగ్రతతో పని చేయాలి.మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబంతో గొడవలు జరిగే అవకాశం ఉంది.దీంతో ఇంట్లోనే సమయాన్ని గడుపుతారు.మీ జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి.
కన్య:

ఈరోజు మీ పొదుపు గురించి మీ తల్లిదండ్రులు వివరిస్తారు.మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరు శ్రద్ధగా పని చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల వల్ల మీకు ఒత్తిడి కలుగుతుంది.అన్ని బాధలు మర్చిపోయి మీ జీవిత భాగస్వామి తో సంతోషంగా గడుపుతారు.
తులా:

ఈరోజు మీరు చేసే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఖర్చు పెట్టండి.మీరు మీ కుటుంబం పట్ల తీసుకున్న జాగ్రత్త వాళ్లని సంతోష పెడుతుంది.అనుకోని చోటు నుండి సర్ ప్రైజ్ వస్తుంది.
ఈరోజు మీ పిల్లలతో సమయం గడుపుతారు.వైవాహిక జీవితం సంబంధించిన ఈ విషయంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి.
వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేసుకోవాలి.మీ పిల్లలతో సంతోషంగా గడపడానికి సమయాన్ని కేటాయించండి.అధిక ఖర్చుల వల్ల మీ భాగస్వామితో గొడవలు జరుగుతాయి.మీ రూపురేఖలను మెరుగుపరచుకోవడానికి చేసిన శ్రమ సంతృప్తినిస్తుంది.మీ జీవిత భాగస్వామి ఇతరులతో బిజీగా ఉంటుంది.పిల్లలతో గడపండి!
ధనస్సు:

ఈరోజు మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఎక్కువగా ఉండాలి.దీని వల్ల మీకు విశ్రాంతి అవసరం.భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టినందుకు ఈరోజు ఫలితాలు అందుతాయి.
కుటుంబ సభ్యులకు వారి అవసరాలు తీర్చండి.ఈరోజు మీ స్నేహితులతో సమయం కేటాయిస్తారు.మీ జీవిత భాగస్వామి మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటుంది.
మకరం:

ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల మీ కుటుంబ సభ్యులతో సలహాలు తీసుకోండి.మీరు ఎన్నో రోజుల నుంచి బాధ పడుతున్న కష్టం నుంచి బయట పడతారు.
మీరు ఆరోగ్యంగా బాగుంటారు.ఈరోజు మీ ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తుంది.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
కుంభం:

ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంటుంది.ఏదైనా వ్యాపారం లో పెట్టుబడి పెట్టేటప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.కొనుగోలు కోసం సమయాన్ని వృధా చేస్తారు.మీ జీవిత భాగస్వామి పట్ల సహాయం చేయడం వల్ల ఆమెతో శ్రద్ధగా ఉంటారు.
మీనం:

ఈరోజు మీరు పనిచేసే చోట అలసటను చూపించడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు.మీ స్నేహితుల నుండి మీకు సంతోషం దొరుకుతుంది.మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళన కలిగిస్తాయి.
సమస్య పరిష్కారం కోసం ఇతరులతో చర్చించండి .ఎక్కువగా ఖర్చులు చేస్తారు.మీ జీవిత భాగస్వామి వల్ల మంచే జరుగుతుంది.