ఇంట్లో ఎవరైనా ఎప్పుడైనా ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో కచ్చితంగా దరిద్ర దేవత తిష్ట వేసుకుని ఉందని చెబుతారు.అలాగే ఇల్లు అసభ్యంగా ఉండి వాసన కూడా వస్తూ ఉంటే ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది.
ఎవరింట్లో అయితే డబ్బు నిలవదో, అలాగే ఇంట్లో ప్రతిరోజు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న కూడా అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి( Goddess Lakshmi ) లేదని అర్థం చేసుకోవాలి.ఆ ఇంట్లో కచ్చితంగా దరిద్ర దేవత ఉందని అర్థం.
నిజానికి దరిద్ర దేవతను జేష్ట దేవత( Elder Goddess ) అంటారు.లక్ష్మీదేవి జేష్ట లక్ష్మీ ఇద్దరు కూడా వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటారు.
అయితే సంపాదనకు ఆదిదేవత లక్ష్మీదేవి.అయితే పాలసముద్రం నుండి లక్ష్మీదేవి జన్మించిందని మన హిందూపురాణాలు చెబుతున్నాయి.

అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉందన్న విషయం చాలామందికి తెలియదు.అయితే జీవితంలో లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు.అయితే మన ఇంట్లో దరిద్ర దేవతను ఎలా బయటికి పంపించాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ సూచనలు కూడా మీ ఇంట్లో కనిపిస్తే కచ్చితంగా మీ ఇంట్లో నుండి దరిద్ర దేవతను దూరంగా పంపించేందుకు ప్రయత్నం చేయాలి.
కాబట్టి వాటి కోసం కొన్ని చిట్కాలు, పరిహారాలు ఉన్నాయి.ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపును ( turmeric )నీటిలో కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కూడా చల్లాలి.
అలా చల్లితే దరిద్ర దేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది.ఇలా చేయడం వలన దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది.అలాగే ప్రతిరోజు ఇంట్లో అగరవత్తులు( Agaravattis ) వెలిగించాలి.
దీంతో దరిద్ర దేవత ఆ వాసనకి వెళ్ళిపోతుంది.అయితే ఇంట్లో చాలామంది ఎక్కువ సేపు నిద్రపోతూ ఉంటారు.
ఇలా నిద్రపోవడం వలన దరిద్ర దేవత ఇంటి వైపు ఆకర్షించబడుతుంది.కాబట్టి సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తి చేసుకోవాలి.
ఇలా చేస్తే కచ్చితంగా ఇంటి మీద దరిద్ర దేవత ప్రతిభ ఉండదు.అలాగే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది.
ఇక చాలామంది బట్టలు ఉతికిన తర్వాత ఆ నీళ్లను కళ్ళ మీద పోసుకుంటూ ఉంటారు.అలా పోసుకోవడం వలన కూడా దరిద్రం వెంటాడుతుంది.
కాబట్టి ఈ విధంగా చేయకుండా జాగ్రత్తలు పాటిస్తే దరిద్ర దేవత ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది.
DEVOTIONAL