తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 17, గురువారం

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.24

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

36

రాహుకాలం: మ.1.

30 ల3.00 వరకు

అమృత ఘడియలు: ఉ నవమి సా4.

40 రా7.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.

10.14 ల11.

05మ3.21 సా4.

12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు తోబుట్టువులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

అనవసరంగా మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

భూమికి సంబంధించిన విషయాలలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు పొరపాటున కూడా కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

ప్రారంభించిన పనుల్లో ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఇతరుల సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.

ఇతరుల మాటలు మీ మనసులో ఎంతో నొప్పిస్తాయి.అనవసరమైన ఆలోచనలతో ఈరోజు మీరు సతమతమవుతారు.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనకు దిగే అవకాశం ఉంది.

బయట అప్పులు తీర్చాలనే ఆలోచనలో ఉంటారు.గతంలో పెట్టుబడు నుండి ఈరోజు మీరు మంచి లాభాలను అందుకుంటారు.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.

వారితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడ కొందరి కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను వారితో పంచుకోకపోవడమే మంచిది.

లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు చేసే పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.

అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.ఈరోజు మీరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది.

ఎప్పటినుండో ఉన్న ఆర్థిక సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో ఈరోజు మీరు పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.మీ బాధ్యతలను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం వలన మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.అనవసరంగా ఇతరుల విషయాల్లో తలదూర్చకండి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు చేపట్టిన పనులలో మంచి విజయాలను సాధిస్తారు.

వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి అనుకొని చోటు నుండి మీకు డబ్బు చేతికి అందుతుంది.

తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు.