ఆయుర్వేద నిపుణులు పసుపును ఎన్నో రకాల అనారోగ్య సమస్యల( Health problems ) నివారణకు ఉపయోగిస్తూ ఉంటారు.అలాగే పూజ సమయంలో ఇతర పవిత్రమైన పదార్థాలతో పాటు పసుపు( Turmeric ) తప్పనిసరి అని దాదాపు చాలా మందికి తెలుసు.
ఏ శుభకార్యమైన మొదట మొదలయ్యేది పసుపుతోనే అని పండితులు చెబుతున్నారు.పసుపుతో అనేక ఉపయోగాలు ఉన్నాయి.
మీ ఇంటిలోని కీటకాలు, దోమలను పసుపు సహాయంతో బయటకు తరిమికొట్టవచ్చు.దీనిని కొన్ని రకాల గృహ వస్తువులను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగిస్తారు.
మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మిమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మీకు సహాయపడుతుంది.అలాగే పసుపుతో ఉన్న వాస్తు చిట్కాల( Vastu tips ) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక సమస్యలను( Financial problems ) పరిష్కరించడానికి ప్రసిద్ధ ఉపాయాలలో ఒకటి పసుపు అని కచ్చితంగా చెప్పవచ్చు.పసుపును ముద్దలా చేసి ఎరుపు వస్త్రంలో కట్టి దానిని మీరు లాకర్లో భద్రంగా ఉంచుకోవాలి.డబ్బు ఆదా చేయడానికి తరచుగా కష్టపడుతూ ఉంటారు.అల కష్టపడుతున్న వారు అనవసరమైన ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.ఎలాంటి వ్యక్తులు ఈ చిట్కా వ్యక్తులు ఈ చిట్కాను ఉపయోగించవచ్చు.అయితే పసుపు ముద్ద ఎట్టి పరిస్థితులలోనూ పగలకుండా చూసుకోవాలి.
మీరు దానిని మీ లాకర్లో ఉంచే ముందు, మీరు దానిని బాగా తడిపి ఆరబెట్టాలి.పసుపు ముద్ద లాకర్ ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి.
దానిని ఉంచే ప్రదేశం పొడిగా చల్లగా ఉండేలా జాగ్రత్తపడాలి.
ఇది మీకు మరింత సంపదను సంపాదించడానికి కొత్త మార్గాలను అందుబాటులోకి తెస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే ఇంటి ప్రధాన ద్వారం( Main entrance ) వద్ద పసుపు నీటిని చల్లడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.మీరు ప్రధాన ద్వారం వద్ద పసుపు నీటిని చల్లితే అది ఇంట్లోకి సానుకూల శక్తిని( Positive energy ) ఆకర్షిస్తుందని కూడా చెబుతున్నారు.
మీరు ఆర్థిక ఇబ్బందులతో కష్టపడుతున్నట్లయితే ఈ పరిహారం మీకు అడ్డంకులను అధిగమించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.అలాగే మీరు పసుపు ద్రావణాన్ని తయారు చేసినప్పుడు గిన్నెలో నీటితో పాటు ఒక నాణెం కూడా వేయాలి నీళ్లు చల్లిన తర్వాత ఉంచాలి.
ఇలా చేయడం వల్ల ఇంట్లోనీ ప్రతికూల శక్తి బయటకు వెళ్ళిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
DEVOTIONAL