ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం:ఉదయం 5.58
సూర్యాస్తమయంసాయంత్రం.6.47
రాహుకాలం:ఉ.10.30 మ12.00
అమృతఘడియలు: ఉ.9.15 ల10.30 సా4.40 ల6.00
దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 మ12.48 ల 1.39
మేషం:

ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది.లేదంటే సమస్యలు ఎదుర్కొంటారు.
వృషభం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.కుటుంబంలో కొన్ని విభేదాలు జరిగే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు.
మిథునం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
ధైర్యంతో ముందుకు వెళ్లాలి.బయట కొన్ని ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
కర్కాటకం:

ఈరోజు వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీరు చేతికి అందుతుంది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.
సింహం:

ఈరోజు మీరు అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.దూరప్రాయణాలు వాయిదా వేయడం మంచిది.
కన్య:

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేస్తారు.ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.
అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.
తుల:

ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి ఆదాయాన్ని పొందుతారు.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.విద్యార్థులు విద్యార్థులు విదేశాల్లో చదవాలని ఆలోచనలో ఉంటారు.
తోటి వారి సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది.కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వృశ్చికం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్తారు.కొన్ని అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు:

ఈరోజు మీరు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.
చాలా ఉత్సాహంగా ఉంటారు.కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
మకరం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.మీరు పనిచేసే చోట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
తోబుట్టువులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.సంతానం నుండి శుభవార్త వింటారు.ఎంతో సంతోషంగా ఉంటారు.
మీనం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థిక లాభాలు ఉన్నాయి.
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులకు సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.
తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేసే అవకాశం ఉంది.
LATEST NEWS - TELUGU