తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 18, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.10

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

04

రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: కృత్తిక నక్షత్రం మంచిది కాదు వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు పొందుతారు.విద్యార్థులకు అనుకూలంగా ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్త తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని పనులు వాయిదా పడతాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

వృషభం:

Advertisement

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.విద్యార్థులకు చదువు పట్ల కాస్త ఒత్తిడి ఎక్కువవుతోంది.

మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

మీ స్నేహితుల నుండి ఆర్థికంగా సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.

కర్కాటకం:

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో తొందరపడి వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

సింహం:

ఈరోజు మీకు కొన్ని పనుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీకు కొన్ని పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఇతరుల నుంచి మీ సొమ్ము తిరిగి వస్తుంది.

కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి లేదా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులలో అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.

మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు పొందుతారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

మీ వ్యక్తిగత పట్ల శత్రువులు మిత్రులు అవుతారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ అవసరం.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.

కుంభం:

ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.దీనివల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

తొందర పడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

మీనం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు పొందుతారు.

కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

తాజా వార్తలు