ఒకప్పుడు సోషల్ మీడియా అంటే చాలా పరిమితమైన పాత్ర పోషించేది.అయితే దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు.
అయితే రానురాను సోషల్ మీడియా ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది.ఇక మనుషుల జీవితాలలో ఓ భాగమైంది.
అయితే ఏదైనా ఒక స్థాయి వరకు పరిమితం ఉంటేనే ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది.ఇక శృతి మించితే చిక్కులు తప్పవు.
సామాన్యులకు అంటే అంతగా ప్రభావం ఉండదు.అసలు చిక్కల్లా సెలెబ్రెటీలకు ఉంటుంది.
సాధారణంగా సెలెబ్రెటీలు అంటేనే సాఫ్ట్ కార్నర్ ఉంటుంది.వాళ్ళ మీద రాళ్లు వేయడానికి సిద్ధంగా ఉంటారు.
ఇక ఏ మాత్రం ఎవరినీ నియంత్రించలేని సోషల్ మీడియాలో సెలెబ్రెటీల పోస్టులకు నెటిజన్ల కామెంట్స్ కొన్ని కొన్ని సార్లు అసభ్యకరంగా ఉంటాయి.ఇక అసలు విషయంలోకి వెళ్తే అమీర్ ఖాన్ కూడా సోషల్ మీడియాను వదిలేసారని మనకు తెలిసిందే.
అయితే అమీర్ ఖాన్ సందిస్తూ ఇక ఏ సందర్భమైనా ఇక ప్రతీది మీడియాతో పంచుకుంటానని తెలిపారు.నా సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ అధికారిక సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుతాయని, ఇక నా అప్డేట్స్ మాత్రం మీడియా ద్వారా మాత్రమే అందుతాయని, మీడియాకు కూడా కావలసింది కూడా అదేనని మీడియాకు అమీర్ ఖాన్ చురకలంటించాడు