తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే చాలా మంచి క్రేజ్ అయితే ఉంటుంది.ఇక జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) లాంటి నటుడు సైతం ప్రశాంత్ నీల్( Prashanth Neel ) తో చేస్తున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఎందుకంటే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్నప్పటికి ప్రస్తుతం చేస్తున్న ఆయన చేస్తున్న సినిమాలతో కూడా భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరం అయితే ఉంది.

ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుడు సైతం ఈ సినిమాతో మరోసారి డార్క్ మూడ్ లోనే సినిమాలు చేసి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇంకా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా మాస్ ఎలివేషన్స్ తో తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి తనకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తారు.
తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి మంచి గుర్తింపు అయితే ఉంది.ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాలేవైనా ఉన్నాయి అంటే అందులో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కూడా ఒకటిగా నిలవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.స్వతహాగా రాజమౌళి( Rajamouli ) లాంటి దర్శకుడు సైతం ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే సినిమా కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… మరిలాంటి సందర్భంలో ఈ సినిమాతో వచ్చి వీళ్ళు ఎలాంటి విజయాన్ని సాధిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది…
.