తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 10, సోమవారం, పుష్యమాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.52

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 10 Monday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.53

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: అష్టమి మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.12.47 నుంచి 01.38 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు కొన్ని అనారోగ్యంకు సంబంధించిన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కొన్ని పనులు సొంతంగా ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.మీ వ్యాపారం లో ఇతరుల నుండి లాభాలు అందుకుంటారు.ఇతరులు మీ అప్పును తీరుస్తారు.

వృషభం:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు.ఈ రోజు అన్ని శుభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు.కొన్ని ప్రయాణాలు చేయడానికి ప్లాన్ చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.

మిథునం:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.కుటుంభ సభుల్య గురించి బాగా ఆలోచిస్తారు.మీ స్నేహితులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఈ రోజు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది.మీరు పని చేసే చోట బాగా ఆసక్తి చూపిస్తారు.సమయం అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు కొన్ని పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.ఇతరుల నుండి మీరు ఆర్థిక సహాయం అందుకుంటారు.మీ జీవిత భాగస్వామి తో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఈ రోజు మీకు అదృష్టము బాగా కలిసి వస్తుంది.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు ఆర్యోగం పట్ల జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.ఈ రోజు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కుటుంబ సభ్యుల బాధ్యత గురించి బాగా ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు ఈ రోజు అనుకూలంగా ఉంటాయి.ఇతరులతో జాగ్రతగా ఉండాలి.

కన్య:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.

కొన్ని కొత్త పనులు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.మీ స్నేహితులతో కలిసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఈ రోజు సంతోషంగా ఉంటారు.

తులా:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఉద్యోగస్తులు ఈరోజు కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దూరప్రయాణాలు చేయకండి.

ధనస్సు:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ధైర్యంగా ఉండాలి.ఇతరులు మీ సహనాన్ని పరీక్షిస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ స్నేహితులను కలుస్తారు.వారితో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులు మీకు సహాయం చేస్తారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.సంతానం నుండి శుభవార్త వింటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.

మీనం:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.సమయాన్ని వృధా చేయకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube