చీమలకు ఆహారం వేయడం వలన అన్ని బాధలు తొలగి.. అద్భుత ఫలితాలు..?

మన జాతకంలో శని( Shani ) ఉంటే శని మనల్ని ఎన్నో విధాలుగా బాధలకు గురి చేస్తూ ఉంటారు.జన్మ రిత్యా 12, 1, 2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏలిన నాటి శని అంటారు.అయితే ఇది మూడు రాశుల్లో మొత్తం 7 న్నర సంవత్సరాలు ఉంటుంది.12వ రాశిలో ఉంటే అనారోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, తరచూ ప్రయాణాలు లాంటివి జరుగుతాయి.ఇక అంతేకాకుండా భాగస్వామితో గొడవలు, మనశ్శాంతి కరువు, ఆరోగ్య సమస్యలు, రుణ ఒత్తిడిలు లాంటివన్నీ శని వల్ల మన జీవితంలో జరుగుతూ ఉంటాయి.ఈ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఇక అంతే సంగతి.

 Get Rid Of These Problems By Offering Food To Ants Details, Ants, Food To Ants,-TeluguStop.com

మొదటిసారి జీవితంలో వచ్చే ఏలిననాటి శని పొంగు శని అని కూడా అంటారు.

Telugu Black, Dashama Shani, Pongu Shani, Raashi Phalaalu, Shani, Shani Dosham,

రెండో సారి వచ్చేదాన్ని పొంగు శని( Pongu Shani ) అని అంటారు.ఇక మూడోసారి వచ్చే దాన్ని మృత్యు షని జన్మరాశిలో 4,8,10 స్థానాల్లో వస్తే అర్థాష్టమ శని, అష్టమ శని అని చెబుతారు.ఇలా శని దోషాలు పలు రకాలుగా ఉంటాయి.

అవి మనల్ని బాధలకు గురిచేస్తూ ఉంటాయి.మన జీవితంపై శని అనుగ్రహం ఉంటే మంచి ఫలితాలు వస్తాయి.

చెడు దృష్టితో ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి.శని మూలంగా వాహన ప్రమాదాలు అనారోగ్యాలు, ఆస్తుల గొడవలు లాంటివి కూడా చోటు చేసుకుంటాయి.

వ్యాపారంలో సమస్యలు ఉద్యోగంలో ఆటంకాలు, అశాంతి, శత్రు బాధలు ఊహించని నష్టాలు లాంటివి రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది.

Telugu Black, Dashama Shani, Pongu Shani, Raashi Phalaalu, Shani, Shani Dosham,

పదో స్థానంలో శని ఉంటే దాన్ని దశమ శని అని పిలుస్తారు.దీంతో చాలా నష్టాలు సంభవిస్తాయి.చీమలకు( Ants ) పంచదార వేయడం వలన మన శని బాధలు అన్నీ తీరిపోతాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం నల్ల చీమలకు ఆహారం వేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.శని దోషం ఉన్నవారు ఈ పరిహారం చేయడం వలన అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి.

అంతేకాకుండా శనీశ్వరుడికి నువ్వులు, నువ్వుల నూనె, నీలం, నల్ల రంగు బట్టలు చాలా ఇష్టం.కాబట్టి వాటిని దానంగా ఇస్తే శని బాధల నుండి విముక్తి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube