తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 20 , గురువారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.55

 Daily Horoscope, Jathakam,july-20  2023, పంచాంగం, రాశి ఫ-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.49

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: సా.4.00 ల6.00

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా 4.12

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు తోటి వారి సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీకు మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండకపోవడమే మంచిది.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీకు ఊహించని వ్యక్తులపరిచయాలు ఏర్పడతాయి.వారితో కలసి బయట సమయాన్ని ఎక్కువగా డుపుతారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.మీ ఆరోగ్యం పై మరింత దృష్టి పెట్టాలి.

ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.తోబుట్టువులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు విద్యార్థులు దేశాల్లో చదవాలని ఆలోచనలు ఉంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

శత్రువులకు దూరంగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

తుల:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీ కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.స్నేహితుల సహకారంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీకు కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.ఇంటి నిర్మూలన గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.మీకు సంబంధించిన పనుల్లో మంచి లాభాలను పొందుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

ధనుస్సు:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి అయ్యే అవకాశం ఉంది.ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు ఈరోజు తిరిగి మీ చేతికి అందుతుంది.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోకండి.

మకరం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన బాధ్యతలను పొందుతారు.మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.ఈ రోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మి జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.కుటుంబ సభ్యులతో విభేదాలు జరిగే అవకాశం ఉంది.అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు రాజకీయ నాయకులు కొన్నిబాధ్యతలు పొందుతారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పాల్గొంటారు.పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుతారు.ఈరోజు మీ కష్టానికి తగి ఫలితం దక్కుతుంది.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి.లేదంటే ఇబ్బంది లేదురవుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube