ఎల్లప్పుడూ యవ్వనంగా మెరిసి పోవాలని ఉందా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!

నిత్యయవ్వనంగా మెరిసిపోవాలనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి.దాదాపు అందరూ వయసు పైబడిన సరే యంగ్ గా, అట్రాక్టివ్ గా కనిపించాలని తెగ ఆరాటపడుతుంటారు.

 Effective Remedy For Youthful Skin!, Home Remedy, Youthful Skin, Young Look, Lat-TeluguStop.com

కానీ ప్రస్తుత రోజుల్లో పెరిగిన కాలుష్యం, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, చెడు వ్యసనాలు తదితర కారణాల వల్ల 30 ఏళ్లకే ముడతలు పనిగట్టుకుని మరీ వచ్చి మదన పెడుతున్నాయి.దాంతో అప్పుడే ముసలితనం( Old Age ) వచ్చేసిందా అని బాధపడుతుంటారు.

Telugu Tips, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Young, Youthful Skin-Tel

ఈ జాబితాలో మీరు ఉండకూడదన్న.ఎల్లప్పుడూ యవ్వనంగా( Young Look ) మెరిసి పోవాలని ఉన్నా.ఖ‌చ్చితంగా మీరు ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటించండి.ఈ రెమెడీ మిమ్మల్ని నిత్యయవ్వనంగా మెరిసేలా చేస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా విత్త‌నాలు, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు వేసి ఒక కప్పు వాటర్ పోసి ఐదారు గంటల పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న చియా సీడ్స్( Chia Seeds ), అవిసె గింజలు వాటర్ తో సహా వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా ప్యాక్ లా అప్లై చేసుకోవాలి.ముప్పై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

Telugu Tips, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Young, Youthful Skin-Tel

వారానికి కనీసం నాలుగు సార్లు అయినా ఈ రెమెడీని కనుక పాటిస్తే ముడతలు( Wrinkles ), చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.చర్మం టైట్ గా మారుతుంది.ఎల్లప్పుడూ యవ్వనంగా మెరుస్తుంది.అదే స‌మ‌యంలో ఈ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.చర్మం సూపర్ గ్లోయింగ్ గా సైతం మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube