తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 28, బుధవారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.03

 Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu August 28 Wednesday 2024,-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.34

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.623 ల7.30

దుర్ముహూర్తం: ఉ.11.36 మ12.34

మేషం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-T

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

కుటుంబ సభ్యులు ఒత్తిడులు పెంచుతారు.వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు.

వృషభం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-T

ఈరోజు ప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది.విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.

ఆప్తులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.

ఉద్యోగాలలో చికాకులు అధికమవుతాయి.దైవదర్శనాలు చేసుకుంటారు.

మిథునం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-T

ఈరోజు ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.ఆర్థిక అనుకూలత కలుగుతుంది.వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం అవుతాయి.

కర్కాటకం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-T

ఈరోజు చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.ఒక వ్యవహారంలో సన్నిహితుల నుంచి అందిన సమాచారం నిరాశ కలిగిస్తుంది.ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసలు తప్పవు.ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

సింహం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-T

ఈరోజు సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి.స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం సేకరిస్తారు.ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

కన్య:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-T

ఈరోజు ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి.ఉద్యోగాలలో సహోద్యోగుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి.కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది.రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

తుల:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-T

ఈరోజు పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు.నూతన వాహన యోగం ఉన్నది.వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి.

నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి.సంఘంలో సరైన గౌరవ మర్యాదలు పొందుతారు.

చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు.

వృశ్చికం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-T

ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు.ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది.సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి.వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

ధనుస్సు:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-T

ఈరోజు ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు.వ్యాపారాలో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు.ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.

ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి.ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.దైవదర్శనాలు చేసుకుంటారు.

మకరం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-T

ఈరోజు కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది.ఆప్తుల నుంచి అవసరానికి ధనం లభిస్తుంది.చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

కుంభం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-T

ఈరోజు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత జ్ఞాపకాలు పంచుకుంటారు.నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది.

మీనం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-T

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని శుభ వార్తలు వింటారు.మీ వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంది.మీ మీద ఉన్న బాధ్యత తీరిపోతుంది.దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి.

ఈరోజు మీ స్నేహితుల వల్ల సంతోషంగా గడుపుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube