ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అంటూ వచ్చేసిన క్లారిటీ.. ఆ రేంజ్ లో నట విశ్వరూపం చూపిస్తారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ ( Junior NTR, Koratala Siva )కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర సినిమా విడుదలకు సరిగ్గా నెలరోజుల సమయం మాత్రమే ఉంది.ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ విడుదలైంది.

 This Is The Clarity About Ntr Dual Role In Devara Movie Details Inside Goes Vira-TeluguStop.com

జూనియర్ ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ లుక్స్ లో ఉన్న ఆ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.తారక్ రెగ్యులర్ లుక్ లో, రింగుల జుట్టులో వేర్వేరు పాత్రల్లో ఈ సినిమాలో కనిపించనున్నారు.

సాధారణంగా తారక్ ఒక పాత్రలో నటిస్తేనే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తారు.తారక్ డ్యూయల్ రోల్ ( Tarak dual role )లో నటిస్తే మాత్రం తారక్ నట విశ్వరూపాన్ని ప్రేక్షకులు మరోసారి వెండితెరపై చూసే అవకాశం ఉంటుంది.

ఈ మధ్యకాలంలో తారక్ డ్యూయల్ రోల్ లో నటించిన సందర్భాలు సైతం తక్కువేననే సంగతి తెలిసిందే.

Telugu Devara, Dual Role, Ntr, Koratala Siva, Periodic Drop, Ntrdual, Tollywood-

దేవర సినిమాలో తారక్ తండ్రి కొడుకులుగా కనిపించనున్నారని తెలుస్తోంది.ఒక పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో రివిల్ అవుతుందని సమాచారం అందుతోంది.పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ ( Periodic back drop )లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి.

ఈ సినిమాలో జాన్వి కపూర్ లుక్స్ కు సైతం మంచి మార్కులు పడ్డాయి.త్వరలో ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

Telugu Devara, Dual Role, Ntr, Koratala Siva, Periodic Drop, Ntrdual, Tollywood-

దేవర ట్రైలర్ సెప్టెంబర్ రెండవ వారంలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.దేవర సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా ఈ సినిమా నిలిచే ఛాన్స్ ఉందని బోగట్టా.ఈ సినిమా విషయంలో కొరటాల శివ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని సమాచారం అందుతుంది.దేవర సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube