లాటరీ విన్ అయిన బ్రిటిష్ కపుల్.. ఆ సింపుల్ ట్రిక్ తోనే..?

అదృష్టం ఎవరిని, ఎప్పుడు, ఎలా వరిస్తుందో మనం అసలు ఊహించలేము. ఇంగ్లాండ్‌ దేశం, డార్వెన్ ( Darwen, England )పట్టణంలో నివసించే నీల్ అనే వ్యక్తి కూడా తాను కోటీశ్వరుడిని అవుతానని అసలు భావించలేదట.

 The British Couple Who Won The Lottery With That Simple Trick, Lottery Enthusias-TeluguStop.com

అతను కలలో కూడా ఊహించని చాలా అదృష్టం అతన్ని వరించింది.నీల్ కేవలం మూడు వారాల కాలంలోనే రెండుసార్లు లాటరీ గెలిచాడు! దీనికంటే ముందు నీల్( Neil ), అతని భార్య హేలీ ( Haley )ఇటీవల కొత్త ఇల్లు కొన్నారు.

ఈ లాటరీ గెలుపుకు కారణం ఏమిటో చెప్పడానికి వారు ఒక చిన్న రహస్యాన్ని చెప్పారు.ఆ రహస్యం ఏమిటంటే, ఇంగ్లాండ్‌లో నివసించే ఎవరైనా ఈ లాటరీలో పాల్గొనవచ్చు.

Telugu Darwen, England, Nri, Postcode, Britishwon-Telugu NRI

నీల్ ఒక ఎలక్ట్రీషియన్.ఈ లాటరీలో చేరిన మూడు నెలలకే అతను 10 పౌండ్లు గెలిచాడు.ఆ తర్వాత 30,000 పౌండ్లు (సుమారుగా రూ.33,17,980 రూపాయలు) గెలిచాడు.ఈ కపుల్ తమ ఇంటి పోస్ట్‌కోడ్ చాలా అదృష్టమని నమ్ముతున్నారు.ఎందుకంటే, వారు ఆ ఇంటికి వెళ్లిన కొద్ది వారాలకే లాటరీలో గెలిచారు.మొదటిసారి గెలిచిన, మూడు వారాల తర్వాత మళ్లీ గెలిచారు.అయితే, రెండోసారి గెలిచిన మొత్తం మొదటిసారి గెలిచినంత కాదు.

ఆ జంట చెప్పినదేంటంటే, వారు ఆ ఇంటికి వెళ్లిన వెంటనే లాటరీ టిక్కెట్లు( Lottery tickets ) కొనడం మొదలుపెట్టారు.వారి అదృష్టానికి కారణం ఆ ఇంట్లో ఉండడమే అని వారు నమ్ముతున్నారు.

Telugu Darwen, England, Nri, Postcode, Britishwon-Telugu NRI

ఈ జంట తమ అదృష్టం గురించి తమ పక్కింటి వారికి చెప్పి, వారందరినీ లాటరీ టికెట్లు కొనుగోలు చేయమని ప్రోత్సహించారు.అంతేకాదు, వారి పక్కింటి వారిలో 18 మంది లాటరీ టిక్కెట్లు కొన్నారు.అందరి కలిపి గెలిచిన మొత్తం ఏకంగా రూ.5.97 కోట్లు! ఒకే ప్రాంతానికి చెందిన ఇంతమందికి ఒకేసారి అదృష్టం వరించడం ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా.పక్కింటి వారితో కలిసి లాటరీ గెలవడం చాలా అద్భుతంగా ఉంది.మేమంతా కలిసి మాట్లాడుకున్నాం, దాంతో మా వీధి మొత్తం ఒక్కటిగా మారిపోయింది.గెలిచిన డబ్బుతో చాలామంది వెకేషన్‌కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు.” అని నీల్ పక్కింటి మహిళ ఎమ్మా తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube