శీతాకాలంలో బరువు తగ్గడానికి ఈ చిట్కాలను పాటించండి. !

ముఖ్యంగా చెప్పాలంటే శీతాకాలంలో( Winter ) గరం గరం స్నాక్స్ చాలామంది తింటూ ఉంటారు.అంతేకాకుండా నచ్చిన ఫుడ్ ఎక్కువగా లాంటివి బరువు పెరిగేలా చేస్తాయి.

 Eat These To Lose Weight In Winter Details, Lose Weight ,winter, Healthy Food,-TeluguStop.com

ఈ సీజన్లో ఆరోగ్యకరమైన ఆహారం( Healthy Food ) తినడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజు ఏ రకం ఆహారం తింటున్నారు.? ఎలాంటి డ్రింక్స్ తాగుతున్నారు.? ఎంతసేపు ఎక్సర్సైజ్ చేస్తున్నారు.? ఈ విషయాన్ని డైరీలో రాసుకుంటూ ఉండాలి.వారం తర్వాత డైరీ తిరగేస్తే ఏమి ఎక్కువగా తిన్నారు.? ఎక్కువగా ఏం తాగుతున్నారో తెలుస్తుంది.

Telugu Badam, Boiled Egg, Tips, Healthy, Lose, Metabolism, Obesity, Workouts-Tel

దాంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేసుకోవడం సులభమవుతుంది.ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి కనీసం రెండున్నర గంటలు ఎక్సర్సైజ్( Exercise ) చేయాలి.జాగింగ్, వేగంగా నడవడం వంటివి వర్కౌట్ లు చేస్తూ ఉండాలి.రోజుకు ఎంత దూరం నడిచారో తెలుసుకునేందుకు పోడోమీటర్ ఆప్ సాయం తీసుకోవచ్చు.ఇంకా చెప్పాలంటే మెటబాలిసం( Metabolism ) బాగా జరగడానికి, రోజంతా హుషారుగా ఉండడానికి నీళ్లు( Water ) ఆరు నుంచి ఎనిమిది గ్లాసులు తీసుకోవాలి.తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు, షుగర్ ఉండని డ్రింక్స్ కూడా ఆరోగ్యానికి మంచివే అని నిపుణులు చెబుతున్నారు.

Telugu Badam, Boiled Egg, Tips, Healthy, Lose, Metabolism, Obesity, Workouts-Tel

ఇంకా చెప్పాలంటే మీల్స్ బ్రేక్ లో స్నాక్స్( Snacks ) తప్పనిసరిగా ఉండాలి.అయితే అవి కూడా 100 క్యాలరీలు ఉన్న స్నాక్స్ తినాలి.స్నాక్స్ గా పది బాదం పలుకులు( Badam ) లేదంటే ఉడకపెట్టిన గుడ్డు( Boiled Egg ) తింటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.అలాగే పెద్ద ప్లేట్ నిండా వడ్డించుకుని తినడం మానేయాలి.

ఎక్కువగా ఉండే మాంసం వాటిని చిన్న ప్లేట్లో వేసుకుంటే తక్కువగా తినవచ్చు.ఇలా చేస్తే చలికాలంలో బరువు తగ్గడానికి( Weight Loss ) వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు.

అదే విధంగా తీపి పదార్థాలకు ఎంత వీలైతే అంత ఈ సీజన్ లో వాటికి దూరంగా ఉండడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube