బాలయ్య 50 సంవత్సరాల సినీ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రానున్న ముగ్గురు స్టార్ హీరోలు...

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపు అయితే ఉంటుంది .బాలయ్య బాబు ( Balayya Babu )ఒకరు.

 Three Star Heroes Will Be The Chief Guest At Balayya's 50 Years Film Event , Ven-TeluguStop.com

ప్రస్తుతం బాలయ్య బాబు బాబి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే…అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకుంటారు.అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు.

Telugu Balayya Babu, Balayyas, Chiranjeevi, Nagarjuna, Heroesguest, Venkatesh-Te

వరుసగా మూడు సక్సెస్ లను అందుకున్న బాబీ డైరెక్షన్ లో నాలుగో సక్సెస్ ని బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న అఖండ 2 సినిమాతో ఐదో సక్సెస్ ని మూట గట్టుకోవాలని చూస్తున్నారు.మరి దానికి అనుగుణంగానే ఈ సినిమాలతో భారీ విజయాలను అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… సీనియర్ హీరోలైన వెంకటేష్ ,చిరంజీవి, నాగార్జున లతో పోటీపడి మరి బాలయ్య ముందు వరుసలో దూసుకెళ్తున్నాడు.అసలు ఈ ఏజ్ లో కూడా ఆయన ఎక్కడ తగ్గకుండా ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.ఇక బాలయ్య ఇండస్ట్రీ కి వచ్చి 50 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీన బాలయ్య బాబు కు సంబంధించిన సన్మాన కార్యక్రమాన్ని కూడా ఇండస్ట్రీలో నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది.

 Three Star Heroes Will Be The Chief Guest At Balayya's 50 Years Film Event , Ven-TeluguStop.com
Telugu Balayya Babu, Balayyas, Chiranjeevi, Nagarjuna, Heroesguest, Venkatesh-Te

దానికి చాలామంది అతిరథ మహారధులు అతిథులుగా విచ్చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇప్పటికే బాలయ్య బాబు సమకాలీన హీరోలైన వెంకటేష్, నాగార్జున, చిరంజీవి( Venkatesh, Nagarjuna, Chiranjeevi ) లాంటి స్టార్ హీరోలు కూడా ఈవెంట్ కి హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే నాగార్జునకి బాలకృష్ణకి మధ్య కొన్ని రోజుల నుంచి మాటలు లేవు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి.మరి దానికి ఫుల్ స్టాప్ పెడుతూ నాగార్జునను ఈ ఈవెంట్ కి పిలుస్తున్నారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube