ఇండస్ట్రీలో తమ రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడమే కాకుండా తమదైన రీతిలో ముందుకు సాగుతున్నారు.మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో యంగ్ హీరోలు తమదైన రీతిలో చాటుకుంటున్నారు.
మరి ఇక్కడి వరకు బాగానే ఉంది.కానీ మీడియం రేంజ్ హీరోలకు వరుసగా సక్సెస్ లు మాత్రం రావడం లేదు కారణం ఏంటి అనేది పక్కన పెడితే సినిమాలను సూపర్ సక్సెస్ గా మలచడంలో మాత్రం వీళ్లు ఫెయిల్ అవుతున్నారనే చెప్పాలి.
ఇక నాని లాంటి స్టార్ హీరో సైతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.
మరి వాళ్ళకంటే కూడా కొంతమంది హీరోలు వరస సక్సెస్ ని సాధించడంలో ఫెలవుతున్నారు.నిజానికి ఇప్పుడు తేజ సజ్జ,( Teja Sajja ) నాని( Nani ) లాంటి హీరోలు వరుస సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకుపోతూ ఉంటే విజయ్ దేవరకొండ,( Vijay Devarakonda ) లాంటి హీరోలు మాత్రం ఫ్లాప్ ల బాట పడుతున్నారు.మరి ఏది ఏమైనా కూడా వాళ్ళు చేసే సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లినప్పుడే స్టార్ హీరోలుగా గుర్తింపు వస్తుంది.
లేకపోతే మాత్రం స్టార్ హీరోలుగా వీళ్ళను ఎవరు గుర్తించే పరిస్థితి అయితే ఉండదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మరి వాళ్ళు విజయాన్ని సాధించడానికి వీళ్ళు ప్లాప్ లను మూటగట్టుకోవడానికి కారణం ఏంటి…
స్టోరీ సెలక్షన్ లోనే ఏదైనా ఇబ్బంది జరుగుతుందా? లేదంటే వీళ్ళ నుంచి పర్ఫామెన్స్ విషయంలో ఇంకేదైనా ప్రాబ్లం ఎదురవుతుందా ? అనే ధోరణిలోనే వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుని మంచి సినిమాలు చేయడానికి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇది ఏమైనా కూడా భారీ సక్సెస్ లు వస్తేనే ఇక్కడ మంచి గుర్తింపు ఉంటుంది లేకపోతే మాత్రం వెనకబడి పోతారని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
.