హాలీవుడ్ టెక్నాలజీతో రాజమౌళి సక్సెస్ సాధిస్తారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలా మంది ఉన్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి( Rajamouli ) లాంటి స్టార్ డైరెక్టర్ కూడా ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గుర్తింపు తెచ్చుకోవడం కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా సత్తా చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

 Will Rajamouli Succeed With Hollywood Technology , Rajamouli, Hollywood Technolo-TeluguStop.com

అందులో భాగంగా మహేష్ బాబుతో( Mahesh Babu ) తెరకెక్కిస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.

Telugu Hollywood, Mahesh Babu, Rajamouli, Tollywood-Telugu Top Posts

మరి దానికి సంబంధించిన సినిమా షూట్ ఎప్పుడు జరుగుతుంది అనేది తెలియదు గానీ మొత్తానికైతే ఈ సినిమా షూట్ తొందర్లోనే సెట్స్ మీదికి వెళ్ళబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను స్టార్ డైరెక్టర్ ( Star director )గా ప్రూవ్ చేసుకోవడమే కాకుండా పాన్ వరల్డ్ లో కూడా తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తూ ఎవ్వరికి దక్కని ఒక అరుదైన రికార్డును కూడా నెలకొలుపుతున్నాడు.

 Will Rajamouli Succeed With Hollywood Technology , Rajamouli, Hollywood Technolo-TeluguStop.com

మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తాయి అనేది కూడా తెలియాల్సి ఉంది.

Telugu Hollywood, Mahesh Babu, Rajamouli, Tollywood-Telugu Top Posts

అయితే రాజమౌళి( Rajamouli ) తను చేస్తున్న ఈ సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉండే విధంగా చూసుకుంటారు.ముఖ్యంగా మహేష్ బాబు చూస్తున్న పాన్ వరల్డ్ సినిమాని తెరకెక్కించడంలో ఆయన చాలావరకు ఉన్నతమైన టెక్నాలజీని వాడుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటివరకు హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో జురాసిక్ పార్క్, అవతార్ లాంటి సినిమాలకు వాడిన టెక్నాలజీని వాడి ఒక విజువల్ వండర్ ని క్రియేట్ చేయడానికి తను సిద్ధమైనట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా? లేదా అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube