ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.49
సూర్యాస్తమయం: సాయంత్రం 06.39
రాహుకాలం:ఉ.1.30 ల3.00
అమృత ఘడియలు:ఉ.7.30ల9.00,సా.4.00ల6.00
దుర్ముహూర్తం:ఉ.10.14ల11.05ప.3.21ల4.12
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.
ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు బాగా అనుకూలంగా ఉంది.
వృషభం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా పొదుపు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది.వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకుండా ఉండటం మంచిది.సమయాన్ని కాపాడుకుంటారు.
మిథునం:
ఈరోజు మీరు చేయాల్సిన పనులు సక్రమంగా పూర్తవుతాయి.సంతానం పట్ల బాగా ఆలోచనలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
ఇతరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.సమయం అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం:
ఈరోజు మీరు ఏ పని చేసినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.
సింహం:
ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.శత్రువులతో అనవసరంగా వాదనలకు దిగకండి.
కన్య:
ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాల్సి ఉంటుంది.
ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తులా:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.అనారోగ్య సమస్య వల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీ స్నేహితులను కలవటం వల్ల కాస్త సంతోషంగా ఉంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.
వృశ్చికం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి కోల్పోతారు.
వ్యాపారస్తులు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.
ధనస్సు:
ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా ఆలోచించాలి.ఖర్చులు తగ్గించుకోవాలి.
మకరం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.కొన్ని సమాజ కార్యక్రమంలో పాల్గొంటారు.వ్యక్తిగత విషయాల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.
ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఏ పని చేసినా ఆలోచించి చేయడం వల్ల బాగా జరుగుతుంది.
కుంభం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువగా చేస్తారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.మీ జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.
మీనం:
ఈరోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
మీ కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి.