రామ్ పోతినేనితో డేటింగ్ అంటూ ప్రచారం.. అలా రియాక్ట్ అయిన భాగ్యశ్రీ బోర్సే!

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని( Ram Pothineni ) ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకునే విషయంలో ఫెయిల్ అయ్యాయనే సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం నటిస్తున్న సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధిస్తానని రామ్ పోతినేని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

 Bhagyasri Borse Comments About Dating With Ram Pothineni Details, Ram Pothineni,-TeluguStop.com

ఈ సినిమాలో రామ్ కు జోడీగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే( Bhagyashree Borse ) నటిస్తున్నారనే సంగతి తెల్సిందే.

అయితే పి.మహేష్ బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.అయితే రామ్ పోతినేని భాగ్యశ్రీ డేటింగ్ లో ఉన్నారంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా వైరల్ అయిన ఒక ఫోటో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.రామ్ 22వ( RAPO22 ) సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమ నార్హం.

ఒక నెటిజన్ మీ చేతికి రింగ్ ఉంది? అది ఎవరు తొడిగారు? అని ప్రశ్నించగా ఆ రింగ్ నాదే అని ఆమె తెలిపారు.

Telugu Ram Pothineni, Rampothineni, Rapo, Tollywood-Movie

రామ్ పోతినేనితో తాను డేటింగ్( Dating ) లో లేనని తన కామెంట్ల ద్వారా భాగ్యశ్రీ బోర్సే రియాక్ట్ అయ్యారు.రామ్ తర్వాత సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉండగా ఈ సినిమాతో రామ్ ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది.రామ్ భవిష్యత్తు ప్రాజెక్ట్స్ గురించి పూర్తిస్థాయిలో ఉంది.

రామ్ పారితోషికం 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.

Telugu Ram Pothineni, Rampothineni, Rapo, Tollywood-Movie

రామ్ పోతినేని కెరీర్ విషయంలో ఒకింత ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.రామ్ పోతినేని నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పి పాన్ ఇండియా స్థాయిలో హిట్లను అందుకుంటే అభిమానుల ఆనందానికి అయితే అవధులు ఉండవని చెప్పడంలో సందేహం అవసరం లేదు.రామ్, భాగ్యశ్రీ జోడీ బాగుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube