మహాభారతం రాసింది ఒక ముస్లిం అని మీకు తెలుసా..? ఎవరంటే..?

హిందువులు( Hindus ) తమ మత గ్రంథాలలో ఎంతో పవిత్రంగా భావిస్తారు.అంతేకాకుండా ఏ మతస్తులైనా తమ మత గ్రంథాలను గౌరవిస్తూ ఉంటారు.

 Did You Know That Mahabharata Was Written By A Muslim Who Is , Mahabharatam ,-TeluguStop.com

ఇక రామాయణ మహాభారతాలలోని సారాన్ని అర్థం చేసుకొని ఆ నీతినే నిత్య జీవితంలో అనుసరిస్తూ ఉంటారు.అలాంటి వారికి శ్రీరాముడు ఆదర్శప్రాయుడు, శ్రీకృష్ణుడు( Lord Krishna ) జగద్గురువు.

ఇక రాజకీయ నాయకులందరూ కూడా చాలా వరకు అన్ని మతాలను గౌరవిస్తూ ఉంటారు.ఇక కొంతమంది మాత్రం ఏదో ఒక మతాన్ని మాత్రమే కట్టుకొని విమర్శించడం చేస్తుంటారు.

అయితే దానికి రెండు కారణాలు ఉంటాయి.ఒకటి వాళ్ళకి నిజంగానే ఆయా మతాలపై సదాభిప్రాయం ఉండదు.

Telugu Bhakti, Devotional, Lord Krishna, Mahabharatam, Rakesh Sharma-Latest News

లేదా వాళ్లకు ఫేమస్ అవ్వడానికి ఈ రకంగా మాట్లాడుతూ ఉండవచ్చు.అయితే తాజాగా మహాభారతాన్ని ( Mahabharatam )ఒక ముస్లిం రచయిత రాశారని తెలిసింది.అసలు మహాభారతాన్ని రచించింది వేద వ్యాసుడు( Veda Vyasudu ) అని మనకి తెలుసు.కానీ మహాభారతాన్ని కాజీ నజ్రుల్ ఇస్లాం ( Kazi Nazrul Islam )రచించారని ఇటీవల చర్చ జరిగింది.

గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయాన్ని వెల్లడించారు.విజయవంతంగా సాగిన సందర్భంగా ఇదేవిధంగా విచిత్ర వ్యాఖ్యలు చేశారు.అయితే ఈ చంద్రుడిపై మొదటిసారి కాలు మోపిన రాకేష్ రోషన్ ను ఇందిరాగాంధీ అక్కడికి వెళ్లి కలవడం జరిగింది అని ఆవిడ చెప్పుకొచ్చింది.

Telugu Bhakti, Devotional, Lord Krishna, Mahabharatam, Rakesh Sharma-Latest News

అయితే చంద్రుడిపై కాలు మోపిన వ్యక్తి రాకేష్ శర్మ( Rakesh Sharma ) అయితే మమతా బెనర్జీ మాత్రం రాకేష్ రోషన్ అని పేర్కొనడం విచిత్రంగా కనిపించింది.ఇదేవిధంగా మమతా బెనర్జీ గారు మహాభారతాన్ని రాసింది వేద వ్యాసుడు అయితే ఆమె మహాభారతాన్ని రాసింది కాజీ నజ్రుల్ ఇస్లాం అని చెప్పుకు రావడం విచిత్రంగా కనిపించింది.అయితే ఇందులో ఎలాంటి సందేహం లేకుండా ఇది వాస్తవం కాదని, మహాభారతాన్ని రాసింది వేదవాసుడే అని కొంతమంది హిందువులు వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube