ఆదివారం జన్మించిన వారు ఇలా చేస్తే.. అదృష్టం మరింత ప్రకాశిస్తుంది..!

శాస్త్రం ప్రకారం ఆదివారం( Sunday ) పుట్టిన వ్యక్తి పై సూర్య భగవానుడి( Surya Bhagavan ) అనుగ్రహం ఉంటుంది.అందుకే వీరు ధైర్య సాహసాలు కలిగి ఉంటారు.

 People Born On Sundays Double Your Luck By Following These Details, Born On Sund-TeluguStop.com

అందుకే ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు.ఆదివారం అందరికీ చాలా ప్రత్యేకమైన రోజు.

ముఖ్యంగా ఆదివారం జన్మించిన వారు ఇలా చేస్తే అదృష్టం మరింత ప్రకాశిస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.ఆదివారం సూర్యోదయానికి ముందుగా నిద్ర లేచి సూర్య భగవానుని తప్పకుండా దర్శించుకోవాలి.

ఈ రోజున సూర్య భగవానున్ని పూజించాలి.సూర్య మంత్రాలను జపించాలి.

Telugu Astrology, Born Sunday, Ghee Lamps, Luck, Sun Pooja, Surya Bhagavan, Sury

ఈ రోజు సూర్త త్రతక అంటే ఉదయించే సూర్యుడిని రెప్ప వేయకుండా చూడాలి.ఆదివారాలలో ఎరుపు, బంగారం, నారింజరంగు దుస్తులు, ఆభరణాలను ధరించాలి.ఈ రోజు ఎవరితోనూ కోపంగా ఉండకూడదు.ముఖ్యంగా చెప్పాలంటే అబద్ధం చెప్పడం( Telling Lies ) వల్ల సమాజంలో మీ గౌరవం, ప్రతిష్ట తగ్గిపోతుంది.బెల్లం, ఎర్రటి వస్త్రం, గోధుమలు, ఎర్రటి పువ్వులను దానం చేయాలి.అదిత్య హృదయం పాటించాలి.

ఇంకా చెప్పాలంటే సూర్యుడిని ( Sun ) గ్రహాలకు అధిపతిగా పిలుస్తారు.ఈ కారణంగా సూర్యుని అనుగ్రహం పొందిన వ్యక్తులు జీవితంలో చాలా పురోగతిని పొందుతారు.

Telugu Astrology, Born Sunday, Ghee Lamps, Luck, Sun Pooja, Surya Bhagavan, Sury

అలాగే ఆరోగ్యంగా ఉంటారు.జాతకంలో సూర్యుని స్థానం కూడా బలపడుతుంది.జాతకంలో( Astrology ) బలహీనమైన సూర్య స్థానం ఉన్నవారు ఈ రోజు సూర్య భగవానున్ని పూజించాలి.తరచుగా శరీరక సమస్యలతో బాధపడేవారు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆదివారం సూర్యభగవానుడిని పూజించాలి.

ఐశ్వర్యం, శ్రేయస్సు కోసం ఆదివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా నెయ్యి దీపాలను వెలిగించాలి.పురోగతి కోసం ఈ రోజు బెల్లం పాలు కలిపిన అన్నం తినాలి.

అంతేకాకుండా ఆదివారం ముఖ్యమైన పనుల కోసం ఇంటి నుంచి బయలుదేరే ముందు ఆవుకు రొట్టె తినిపించాలి.ఇది మీరు చేయబోయే పనిలో విజయంతో పాటు భవిష్యత్తులో పురోగతిని సాధించేలా చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube