సినిమా రిలీజ్ అవ్వకముందే కోతలు కోసి బొక్క బోర్లా పడ్డ మేకర్స్ వీళ్లే !

ఇదేనా సినిమా ప్రమోషన్ చేసుకునే ముందు రకరకాలు ప్లాన్స్, స్ట్రాటజీలు వాడుతూ ఉంటారు.మరికొన్ని సార్లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లేదా ఆడియో ఫంక్షన్ లాంటివి జరిగినప్పుడు స్టేజ్ పై అనర్గళంగా స్పీచ్ లు ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతారు.

 Tollywood Over Hyped Movies Guntur Karam Liger Pushpa Details, Tollywood Movies,-TeluguStop.com

ఏది చేసినా కూడా సినిమాని మార్కెట్లో ప్రమోట్ చేసుకోవడం కోసమే అంటూ ఊదరగొట్టేస్తారు.ఉన్నది గోరంత అయితే కొండంత చేసి చూపడం మన టాలీవుడ్ లో మేకర్స్ కి అలవాటే.

కొన్నిసార్లు నిర్మాతలు, హీరోలు, దర్శకులు మాట్లాడే మాటలు వింటే నవ్వగదు.అంతలా వారు తీసిన బ్రహ్మ పదార్థాన్ని వీక్షకులు మెచ్చుకోవడానికి, థియేటర్ కి రావడానికి చెప్పే సొల్లు ఓ రేంజ్ లో ఉంటుంది.

అలా కొన్నిసార్లు వారు కోసిన కోతలు అడ్డంగా బొక్క బోర్లా పడతాయి.మరి అలా నోరు జారిన కొన్ని విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకున్నాం.

గుంటూరు కారం

Telugu Buchibabu, Guntur Karam, Liger, Mahesh Babu, Hyped, Naga Vamshi, Puri Jag

గుంటూరు కారం( Guntur Karam ) సినిమా మహేష్ బాబు( Mahesh Babu ) హీరో అయినప్పటికీ కూడా ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు అందుకు గల కారణాలు అనేకం అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో నిర్మాత నాగసాయి వంశీ దీనికి బాహుబలి రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి అంటూ ఊదరగొట్టాడు అయితే తీరా విడుదల అయ్యాక రెండో రోజుకే థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి.

పుష్ప

Telugu Buchibabu, Guntur Karam, Liger, Mahesh Babu, Hyped, Naga Vamshi, Puri Jag

పుష్ప ( Pushpa ) సినిమా విడుదల టైంలో జరిగిన ప్రమోషన్స్ కార్యక్రమాల్లో డైరెక్టర్ బుచ్చిబాబు( Buchibabu ) కూడా తన గురువు సుకుమార్ కోసం ప్రమోషన్స్ చేసి పెట్టాడు.అయితే ఆయన ఒక స్పీచ్ ఇస్తూ ఒక పుష్ప సినిమా 100 కేజీఎఫ్ లతో సమానం అంటూ పొగిడేసాడు.దాంతో కాస్త ఈ విషయం ట్రోల్ కావాల్సి వచ్చింది.

లైగర్

Telugu Buchibabu, Guntur Karam, Liger, Mahesh Babu, Hyped, Naga Vamshi, Puri Jag

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) హీరోగా వచ్చిన లైగర్ సినిమా( Liger ) మన అందరికీ తెలిసిందే.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ టైం లో ప్రతి ఒక్కరూ గోరంత దాన్ని కొండంత చేసి చూపించారు ఏకంగా 200 కోట్ల నుంచే కలెక్షన్స్ మొదలుపెట్టి ఎన్ని వేల కోట్లు వస్తాయో లేక్కేలేదు అన్నట్టుగా మాట్లాడారు.తీరా ఈ సినిమా విడుదల అయ్యి పెద్దడిజాస్టర్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube