టాలీవుడ్ ఇండస్ట్రీలో బెంగళూరు రేవ్ పార్టీ( Bengaluru Rave Party ) పెద్ద కళకలాన్ని సృష్టించిన విషయం తెలిసిందే.ఓ ప్రముఖ వ్యాపారవేత పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రేవ్ పార్టీలో కొందరు హాజరయ్యారని ఆ సమయంలో పోలీసులు రైడ్ చేయగా అందులో వారు దొరికినట్లుగా వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
ఈ పార్టీలో ముఖ్యంగా నటి హేమ( Hema ) కూడా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు చెప్పి షాక్ గురి చేశారు.ఇకపోతే నటి హేమ మాత్రం తాను హైదరాబాదులోనే ఉన్నట్టు ఓ ఫేక్ వీడియోని క్రియేట్ చేసి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది.
అంతేకాదు పోలీసులు ఈ విషయంలో కాస్త బలంగా ఉన్న.ఏ మాత్రం పట్టించుకోకుండా తాను హైదరాబాదులోనే ఉన్నట్టు చెబుతూ బుర్కాలో టెస్టులకు హాజరైన సంగతి తెలిసిందే.
టెస్టులకు హాజరైన సమయంలో కూడా తాను రేవ్ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకోలేదని., నన్ను అనవసరంగా ఇరికిస్తున్నట్లు చెప్పేందుకు ప్రయత్నం చేసింది.అయితే ఈ కేసులో ఆమె కొన్ని రోజులపాటు రిమాండ్ లో ఉన్న సంగతి కూడా తెలిసింది.ఇకపోతే తాజాగా యాంకర్ రోహిణి( Rohini ) కూడా ఓ రేవ్ పార్టీలో అరెస్టు అయినట్టుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది.
ఈ సమయంలో రోహిణి బర్త్ డే పార్టీ అంటే.తాను ఇలా వచ్చానని.తనకు ఎలాంటి సంబంధం లేదని.నాకు ఇంకా టెస్టులు కూడా చేయలేదని… పాజిటివ్ కూడా రాలేదని ఇలా ఎవరైనా పార్టీ అని పిలిస్తే వివరాలు తెలుసుకోకుండా వెళ్లొద్దంటూ.
ఆమె మీడియాతో చెబుతున్నట్లుగా వీడియో కనపడుతుంది.అయితే ఈ వీడియో చూస్తే ఇది ఏదో కావలిసిని చేసినట్లుగా అందరికీ అర్థం అయిపోతుంది.నిజంగా ఇది చూడడానికి.ప్రాంక్( Prank ) అని కచ్చితంగా అర్థమవుతుంది.
ఒకవేళ ఇది కాకపోతే మాత్రం ఏదైనా సినిమా ప్రమోషన్ సంబంధించిన సీనైనా అయి ఉండొచ్చు అంటూ వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.మరికొందరైతే రోహిణి నటి హేమపై సెటైర్లు వేసిందంటూ కూడా ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
చూడాలి మరి ముందు ముందు ఈ వీడియో పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.