తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వరుసగా భారీ విజయాలను సాధిస్తూ తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకున్న స్టార్ హీరోలందరూ ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు.

ఇక రాజమౌళి( Rajamouli ) లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాను( Pan World Movie ) చేస్తూ ప్రపంచ ప్రేక్షకులందరిని తన సినిమాతో మెప్పించే ప్రయత్నమైతే చేస్తున్నాడు.ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.గతంలో మహేష్ బాబు( Mahesh Babu ) దగ్గర నుంచి పాస్ పోర్ట్ తీసుకొని తన దగ్గర భద్రంగా ఉంచుకున్న రాజమౌళి మహేష్ బాబు కు కొన్ని రూల్స్ అయితే పెట్టారు.
కానీ ఇప్పుడు మహేష్ బాబు తన పాస్ పోర్ట్ ను తను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.ఇక రీసెంట్ గా మహేష్ బాబు ఆ పాస్ పోర్ట్ ను చూపిస్తూ ఎయిర్ పోర్ట్ లో తన ఫ్యామిలీతో పాటు కనిపించాడు.
మొత్తానికైతే మహేష్ బాబు వెకేషన్ కి వెళ్తున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి దగ్గర నుంచి తనను తాను రిలీజ్ చేసుకున్నాడు అంటే నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.రాజమౌళి ఒకసారి ఒక కండిషన్ పెట్టాడు అంటే ఆ కండిషన్ కి అందరూ లోబడి ఉండాలి.కానీ మహేష్ బాబు మాత్రం ఆ కండిషన్ ని బ్రేక్ చేస్తూ వెకేషన్ కి వెళ్తున్నాడు అంటే నిజంగా మహేష్ బాబు గ్రేట్ అనే చెప్పాలి… మరి మళ్ళీ ఈ సినిమా షూట్ ఎప్పుడు ఉంటుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.