ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు.ఇక దర్శకుల విషయానికి వస్తే స్టార్ డైరెక్టర్లందరూ పాన్ ఇండియా సినిమాలను చేయడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు.
ఇక ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి( Gowtham Tinnanuri ) లాంటి దర్శకుడు సైతం మంచి సినిమాలు చేస్తూ తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

అందులో భాగంగానే తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం ‘కింగ్ డమ్’ సినిమాతో( Kingdom Movie ) మరోసారి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఈ సంవత్సరం రాబోతున్న ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును తీసుకొస్తుందని ఆయన అనుకుంటున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి.
తద్వారా ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు.

మిగతా డైరెక్టర్ల మాదిరిగానే ఆయన కూడా ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా మారే అవకాశాలు ఉన్నాయా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ఇకమీదట చేయబోతున్న సినిమాలతో పెను ప్రభంజనాన్ని సృష్టించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.ఆయన అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని అందుకోగలిగే కెపాసిటి ఆయన దగ్గర ఉందా కింగ్ డమ్ లాంటి సినిమా రెండు పార్టు లుగా వస్తున్నప్పటికి ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటివరకు ఆయనకు సాఫ్ట్ డైరెక్టర్ గా మంచి ఇమేజ్ అయితే ఉంది.
కానీ ఇకమీదట ఆయన చాలా వైల్డ్ డైరెక్టర్ గా మారబోతున్నాడు మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…
.







