ఎన్టీఆర్ వర్సెస్ రజనీకాంత్.. ఇండిపెండెన్స్ డే బాక్సాఫీస్ రేసులో గెలుపెవరిదో?

ఆగస్టు నెలలో రెండు పెద్ద సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి.ఆ సినిమాలో మరేవో కాదు వార్ 2( War 2 ) అలాగే కూలి.

 Coolie Vs War 2 Declare Details, Coolie, War 2, Coolie Movie, War 2 Movie, Tolly-TeluguStop.com

( Coolie ) అంటే ఈసారి రజినీకాంత్ వర్సెస్ ఎన్టీఆర్ లు పోటీ పడబోతున్నారు.వార్ 2, కూలి సినిమాలు ఒకేరోజు విడుదలై, బాక్సాఫీస్ దగ్గర ఢీ కొనబోతున్నాయి.

అయితే ఇది అన్ ఎక్స్ పెక్టెడ్ వార్.కూలి సినిమాకు మంచి బజ్ ఉన్న విషయం తెలిసిందే.

ఇందులో బోలెడు మంది టాప్ స్టార్‌ లు, లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) పేర్లు కలిసి ఆ సినిమాపై క్రేజ్ భారీగా పెంచాయి.తెలుగులో థియేటర్ హక్కులు 42 నుంచి 45 కోట్లు పలుకుతున్నాయి.

Telugu Coolie, Hrithik Roshan, Jr Ntr, Ntr Rajinikanth, Ntr War, Rajinikanth, To

అయితే ఇటువంటి సమయంలో వార్ 2 సినిమా డేట్ కే కూలి సినిమా కూడా విడుదల డేట్ వేసారు.మరోవైపు వార్ 2 సినిమాపై కూడా భారీగా అంచనాలు నెల కొన్నాయి.ఎంత హిందీ డబ్బింగ్ అయినా, వార్ 2 సినిమాకు తెలుగు నాట ఓపెనింగ్ ఉంటుంది.ఎందుకంటే అందులో ఎన్టీఆర్( NTR ) ఒక హీరోగా నటిస్తున్నారు.హృతిక్ రోషన్( Hrithik Roshan ) మరో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వార్ 2 సినిమా రాబోతోంది.

దాంతో తెలుగు నాట కూలి పోటీ పడాలి అంటే అద్భుతమైన టాక్ రావాల్సి ఉంటుంది.ఇప్పటి వరకు పలికిన 42 కోట్ల బేరం ఇకపై పలకడం కష్టమే.

Telugu Coolie, Hrithik Roshan, Jr Ntr, Ntr Rajinikanth, Ntr War, Rajinikanth, To

ఎందుకంటే ఈ కాంపిటీషన్‌లో రావడం అంటే బిజినెస్‌ కు ఎఫెక్ట్ అయిపోతుందని చెప్పాలి.అయితే ఏ సినిమా ఎలా ఉంటుందో అన్నది విడుదలైన తరువాత తెలిసేది.ముందుగా అయితే వార్ 2 కు ఎడ్జ్ ఉంటుంది.కానీ వార్ 2 అన్నది రెగ్యులర్ హెవీ కమర్షియల్ యాక్షన్ ఫార్మాట్‌ లో ఉండవచ్చు.కానీ కూలి అలా కాదు.లోకేష్ కనకరాజ్ టేకింగ్ వేరే లెవెల్‌ లో ఉంటుంది.

అదే ఆ సినిమాకు రక్ష అని చెప్పాలి.మరి ఈ బాక్స్ ఆఫీస్ లో బరిలో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube