ఇవి తిన్నారంటే.. ఆరోగ్యం మీ సొంతం..?

శరీరంలో ఐరన్ తగిన మోతాదులో లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి అనే విషయం తెలిసిందే.అందుకే ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తినాలని వైద్యులు ఎప్పుడు సూచిస్తూ ఉంటారు.

 Iron Rich Foods Healthy Tips Details, Anemia, Diet Plan For Anemia, Foods Rich I-TeluguStop.com

ఐరన్ ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం కారణంగా… శరీరంలో అన్ని అవయవాలకు ఆక్సిజన్ ఎప్పుడు బాగా సరఫరా అవుతుంటుంది.అయితే కొంత మందికి మాత్రం ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఏంటి అన్న దానిపై మాత్రం అయోమయంలో ఉంటారు.
ఇంతకీ ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఏంటో తెలుసుకుందాం రండి.పాలకూర, ఇతర ఆకుపచ్చని కూరగాయలు.ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.ముఖ్యంగా ఆకుకూరలు తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం కారణంగా పుష్కలంగా శరీరానికి ఐరన్ లభిస్తుంది.

కాకుండా బఠానీలు, ఆలుగడ్డలు బీన్స్ లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది.

ఇక మన శరీరానికి కావలసిన 25 శాతం ఐరన్ ను టమాటలు తినడం వల్ల పొందే అవకాశం ఉంది.

అంతేకాకుండా పిస్తా, బాదంపప్పు, మటన్ లివర్ లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube