తమ్ముడు సినిమా శివరాత్రి కి వస్తుంది...సక్సెస్ అవుతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.ఇక అందులో భాగంగానే నితిన్( Nithin ) హీరోగా వేణు శ్రీరామ్( Venu Sriram ) దర్శకత్వంలో వస్తున్న తమ్ముడు సినిమా( Thammudu Movie ) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

 Nithin Tammudu Movie Coming On Shivratri Details, Nithin , Thammudu Movie, Nithi-TeluguStop.com

మరి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని వేణు శ్రీరామ్ ప్రేక్షకులతో పంచుకుంటున్నారు.

మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఆయన వెనకాడడం లేదు.

 Nithin Tammudu Movie Coming On Shivratri Details, Nithin , Thammudu Movie, Nithi-TeluguStop.com

మరి ఇలాంటి సందర్భంలో నితిన్ కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు.ఇక ఈ సినిమా ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధిస్తుందంటూ చిత్ర యూనిట్ భారీ కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నారు.

Telugu Venu Sri Ram, Nithin, Nithin Thammudu, Dil Raju, Thammudu-Telugu Top Post

ఇక ఈ సినిమాని శివరాత్రి( Shivaratri ) కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.ప్రొడ్యూసర్ దిల్ రాజు( Dil Raju ) ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేసి ఈ సినిమాని శివరాత్రి కానుకగా తీసుకొస్తున్నాం అంటూ అందులో అనౌన్స్ చేశాడు.మరి మొత్తానికైతే ఈ సినిమా శివరాత్రి పండగకి మంచి గుర్తింపును తీసుకొస్తుందని తద్వారా నితిన్ కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడని ప్రేక్షకులు మంచి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Telugu Venu Sri Ram, Nithin, Nithin Thammudu, Dil Raju, Thammudu-Telugu Top Post

అయితే ఈ సినిమా దేవుడి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.మరి ఈ సినిమా నుంచి తొందర్లోనే టీజర్ ని రిలీజ్ చేయాలనే విధంగా మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.చూడాలి మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది…ఇక ఇదిలా ఉంటే తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube