తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.ఇక ఇప్పటికే వాళ్లు తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా సంపాదించుకుంటున్నారు.
మరి ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది అండరేటెడ్ యాక్టర్లు కూడా ఉన్నారు.అందులో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ఒకరు.
ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నప్పటికి అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమాతో మంచి నటుడిగా గుర్తింపుని తెచ్చుకున్నాడు.మరి ఇలాంటి ఒక నటుడు వరుస సినిమాలను చేస్తూ సక్సెస్ లాంబ్ సాధించాల్సిన ఆయన ఎందుకు ఢీలా పడిపోయాడనే విషయం మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు.

ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉన్నాడు.ఇక వరుసగా మూడు సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకున్న ఆయన ఆ తర్వాత చేస్తున్న సినిమాలతో ఆయన ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం అనే చెప్పాలి.ఇక ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి( Gowtam Tinnanuri ) డైరెక్షన్ లో చేస్తున్న సినిమాలో నటిస్తూ ప్రేక్షకులందరిని మెప్పించడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది.మరి ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ సాధిస్తే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటాడు.

ఇక పాన్ ఇండియాలో( Pan India ) కూడా గుర్తింపు సంపాదించుకున్నవాడు అవుతాడు.ఎలాగైనా సరే ఆయనకి సక్సెస్ చాలా కీలకంగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి ఇకమీదట విజయ్ దేవరకొండ చేసే సినిమాలు తో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…చూడాలి మరి ఇక మీదట చేసే సినిమాలతో విజయ్ సక్సెస్ లను సాధిస్తాడా లేదా అనేది…
.







